Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

  • June 21, 2026 / 12:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్'(Spirit) సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి 2 సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అందుకే ‘స్పిరిట్’ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ కూడా అదే లక్ష్యంతో కష్టపడుతున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.

Spirit

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2027 మార్చి 5న విడుదల కాబోతున్నట్టు ఆల్రెడీ సందీప్ ప్రకటించాడు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తైనట్టు వినికిడి. సాధారణంగా వేరే పెద్ద సినిమాలు ఈ మాత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే.. గ్లింప్స్, టీజర్ వంటివి వదులుతుంటారు. కానీ సందీప్ రెడ్డి వంగా అలాంటి ఆలోచనలు పెట్టుకోవడం లేదు. ఆకేషనల్..గా మాత్రమే ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

spirit

అలా అని ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టడం లేదు. అప్పుడప్పుడు షూటింగ్ ఆన్ లొకేషన్ ఫిక్స్ కొన్ని వదులుతూనే ఉన్నాడు. ఈ మధ్యనే కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ‘స్పిరిట్’ షూటింగ్ ను నిర్వహించారు. ఇప్పుడు చంచల్‌గూడలో నెక్స్ట్ షెడ్యూల్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం..చంచల్‌గూడ జైలు పరిసరాల్లో ‘స్పిరిట్’కి సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ ని చిత్రీకరిస్తున్నారట.

దీనికి సంబంధించిన షాడో పిక్ ఒకటి సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ షాడో పిక్ ను గమనిస్తే.. హీరో ప్రభాస్ క్యాప్ పెట్టుకుని రగ్డ్ గా కనిపిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగాతో ఏదో నవ్వుకుంటూ డిస్కస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.సందీప్ పెట్టిన ఈ పోస్ట్ కొద్దిసేపటికే ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది. ‘సింప్లీ ఒన్ లయన్ ఆరా’ అంటూ ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.

మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

View this post on Instagram

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #spirit collections
  • #Spirit Movie

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version