Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: మహేషే కాదు మరో స్టార్‌ హీరో కూడా సందీప్‌ వరుసలో ఉన్నారట?

Sandeep Reddy Vanga: మహేషే కాదు మరో స్టార్‌ హీరో కూడా సందీప్‌ వరుసలో ఉన్నారట?

  • December 10, 2023 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: మహేషే కాదు మరో స్టార్‌ హీరో కూడా సందీప్‌ వరుసలో ఉన్నారట?

సందీప్‌ రెడ్డి వంగా… ఇప్పుడు దేశ సినిమా పరిశ్రమ ఈ దర్శకుడి గురించే మాట్లాడుతోంది. ఎవరేమనుకుంటారో అనే భయం లేకుండా సినిమాలు చేస్తారని తొలి సినిమా ‘అర్జున్‌ రెడ్డి’తోనే పేరు తెచ్చుకున్న ఆయన మూడో సినిమాగా ‘యానిమల్‌’ తెరకెక్కించి ఆ పేరును ఇంకాస్త స్ట్రాంగ్‌ చేసుకున్నారు. దీంతో ఆయన తర్వాతి సినిమాలు ఏంటి అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం చాలామంది స్టార్‌ హీరోల పేర్లు వినిపిస్తున్నా… ఆయన నోట మాత్రం కొత్త పేరు వచ్చింది.

సందీప్‌ రెడ్డి వంగా టాలీవుడ్‌లో చేసింది ఒక్క సినిమానే. కానీ ఆ సినిమాతో బలమైన ముద్ర వేశారు. అదే ఆయన్ను బాలీవుడ్‌కి తీసుకెళ్లింది కూడా. ‘యానిమల్‌’ సినిమా రిలీజ్‌కు ముందే బలమైన హిట్‌ వైబ్స్‌ సంపాదించింది అంటే ఆయన టేకింగ్‌ మీద ఉన్న నమ్మకమే కారణం. దీంతో నెక్స్ట్‌ ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఈ ప్రశ్నకు ఇన్‌స్టంట్‌ ఆన్సర్‌ ఉంది జనాల దగ్గర అదే ప్రభాస్ ‘స్పిరిట్‌’.

దీంతో ఆ తర్వాత ఏంటి అనే చర్చ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్‌లో కానీ, బాలీవుడ్‌లో కానీ సందీప్‌ రెడ్డి ఏ సినిమాలు చూచాయగా ఓకే చేశారు అనే ప్రశ్న వచ్చింది. దీనికి వరుస సినిమాలు కనిపిస్తున్నాయి. అయితే వాటికి తాజాగా చిరంజీవి పేరు కూడా యాడ్‌ అయ్యింది. అయితే ఈ పేరు పుకారు కాదు, సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నోటి వెంటే వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

చిరంజీవితో సినిమా చేయాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవితో ఓ యాక్షన్‌ డ్రామా తీస్తా అని సందీప్‌ చెప్పారు. ఇక అంతకుముందు మాటల ప్రకారం ఆయన ఇప్పటికే మహేష్‌తో ఓ సినిమాకు ఫిక్స్ అయ్యారు. అలాగే అల్లు అర్జున్‌ కూడా ఓ సినిమా చేయాలి. ఇవి కాకుండా ‘యానిమల్‌’ సీక్వెల్‌ ‘యానిమల్‌ పార్క్‌’ ఉంది. చూడాలి మరి ఈ సినిమాల్లో ఏది ముందు, ఏది వెనుక అనేది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Sandeep Reddy Vanga

Also Read

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

20 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

28 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version