Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: సీనియర్ యాక్టర్ కు షాకిచ్చిన సందీప్ రెడ్డి.. ఏం జరిగిందంటే?

Sandeep Reddy Vanga: సీనియర్ యాక్టర్ కు షాకిచ్చిన సందీప్ రెడ్డి.. ఏం జరిగిందంటే?

  • April 19, 2024 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: సీనియర్ యాక్టర్ కు షాకిచ్చిన సందీప్ రెడ్డి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అర్జున్ రెడ్డి (Arjun Reddy) , కబీర్ సింగ్, యానిమల్ (Animal) సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాలు ఇతర దర్శకుల సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఈతరం యూత్ ను ప్రధానంగా టార్గెట్ చేసేలా ఈ సినిమాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఎవరైనా తన గురించి కానీ, తన సినిమా గురించి కానీ నెగిటివ్ గా కామెంట్ చేస్తే కౌంటర్ ఇచ్చే విషయంలో సందీప్ రెడ్డి వంగా ముందువరసలో ఉంటారు.

కబీర్ సింగ్ సినిమాలో కాలేజ్ డీన్ రోల్ లో నటించిన అదిల్ హుస్సేన్ ఆ సినిమాలో నటించి తప్పు చేశానని ఆ సినిమాను చూడలేక మధ్యలోనే వచ్చేశానని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ కామెంట్లకు సందీప్ కౌంటర్ ఇస్తూ మీరు గొప్పగా భావించి చేసిన 30 సినిమాలలో రాని గుర్తింపు కబీర్ సింగ్ సినిమాలో నటించడం ద్వారా సొంతం చేసుకున్నారని ఆయన అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కన్నప్ప'.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!
  • 2 తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?
  • 3 అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు నేను బాధ పడుతున్నానని ఇకపై మీరు సిగ్గు పడాల్సిన అవసరం లేదని సినిమాలో మీ ముఖాన్ని ఏఐ సహాయంతో మార్చేస్తానని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. అప్పుడు మీరు హాయిగా నవ్వుకోవచ్చని ఆయన వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా కామెంట్ల గురించి అదిల్ హుస్సేన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో సందీప్ రెడ్డి వంగా సినిమాలపై విమర్శలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని సినిమా నచ్చితే చూడాలని నచ్చకపోతే చూడవద్దని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. యానిమల్ సినిమా విషయంలో వచ్చిన విమర్శల గురించి సందీప్ రెడ్డి వంగా అభిమానులు ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు. అనవసరంగా సందీప్ ను టార్గెట్ చేయవద్దని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adil Hussain
  • #Animal
  • #Kabir Singh
  • #Sandeep Reddy Vanga

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

3 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

4 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

5 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

12 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

3 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

11 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version