Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sundeep X Sanjay: సందీప్‌ X సంజయ్‌… సూపర్‌ ఫాస్ట్‌గా రెడీ అవుతోందట.. ప్లానింగ్‌ అలా ఉంది మరి!

Sundeep X Sanjay: సందీప్‌ X సంజయ్‌… సూపర్‌ ఫాస్ట్‌గా రెడీ అవుతోందట.. ప్లానింగ్‌ అలా ఉంది మరి!

  • November 11, 2025 / 03:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep X Sanjay: సందీప్‌ X సంజయ్‌… సూపర్‌ ఫాస్ట్‌గా రెడీ అవుతోందట.. ప్లానింగ్‌ అలా ఉంది మరి!

ప్రముఖ తమిళ హీరో విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా మారి మెగా ఫోన్‌ పట్టుకున్న విషయం తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటే కెప్టెన్‌ అవుతా అంటూ షాకిచ్చిన జేసన్‌ సంజయ్‌.. ఇప్పుడు మరో షాకిచ్చాడు అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సందీప్‌ కిషన్‌ హీరోగా జేసన్‌ సంజయ్‌ ‘సిగ్మా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణను రెండు నెలల్లో దాదాపు పూర్తి చేశారు అనే వార్తలు వస్తున్నాయి.

Sundeep X Sanjay

తొలిసారి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ జేసన్‌ సంజయ్‌ షూటింగ్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడని.. 65 రోజుల్లో 95 శాతం షూటింగ్ పూర్తి చేశాడని తమిళ సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సినిమా విడుదలకు కూడా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు అని అంటున్నారు. అందుకే తర్వాతి సినిమాను కూడా జేసన్‌ తమ బ్యానర్‌లోనే మరో సినిమా చేయాలని కోరుకుంటున్నామని టీమ్‌ అఫీషియల్‌గా ట్వీట్‌ కూడా చేసింది.

ట్రెజర్ హంట్, క్రిమినల్ హైస్ట్, యాక్షన్, అడ్వెంచర్‌ జానర్‌లో ఈ సినిమా జేసన్‌ సంజయ్‌ రాసుకున్నారు. సందీప్ కిషన్‌, ఫరియా అబ్దుల్లా మెయిన్‌ లీడ్‌గా సినిమాను ప్రారంభించారు. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన ఈ సినిమా చాలా ప్రతిష్ఠాత్మకంగా మారింది. విజయ్‌ తనయుడు దర్శకుడు అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇక సందీప్‌కి ఈ సినిమా ఊహించని విషయం. మామూలు సినిమానే ఆయన భారీగా ప్రచారం చేస్తాడు. ఇక ఈ సినిమాకు ఏ లెవల్‌లో చేస్తాడో చూడాలి.

sanjay vijay in super fast mode

తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందీప్‌కి ఇక్కడ పెద్ద ఫ్యాన్‌ బేసే ఉంది. విజయ్‌ తనయుడి ఫస్ట్‌ సినిమా కాబట్టి లైకా ప్రొడక్షన్స్‌ కూడా అన్ని భాషల్లో విడుదల చేయడానికి చూస్తుంది.

ధర్మేంద్ర హెల్త్‌ అప్‌డేట్‌: క్షేమంగా ఉన్నారంటున్న ఫ్యామిలీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jason Sanjay
  • #sigma
  • #Sundeep Kishan

Also Read

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

9 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

21 mins ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version