Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

  • February 18, 2026 / 06:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటేష్ నుండి ఫ్యామిలీ ఓ ఫ్యామిలీ సినిమా వస్తుందంటే.. బాక్సాఫీస్ వద్ద దానికి తిరుగుండదు అనే చెప్పాలి. ఒకవేళ అదే సినిమా సంక్రాంతి టైమ్లో రిలీజ్ అయ్యింది అంటే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి వంటి దర్శకులు వెంకటేష్ తో సినిమా చేస్తే.. ఎక్కువ శాతం సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేది ఇందుకే.

Sankranthi Collections

అయితే వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతి'(Sankranthi) అనే సినిమా వచ్చింది. ‘తాజ్ మహాల్’ ‘రాజా’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ముప్పలనేని శివ దీనికి దర్శకుడు. వెంకటేష్ తో పాటు శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ వంటి హీరోలు కూడా ఈ సినిమాలో నటించారు. వెంకటేష్ సరసన స్నేహ, ఆర్తి అగర్వాల్.. శ్రీకాంత్ సరసన సంగీత, శివబాలాజీ సరసన రతి వంటి వాళ్ళు హీరోయిన్లుగా నటించారు.

sankranthi movie collections

కొన్ని కారణాల వల్ల ఈ సినిమా 2005 సంక్రాంతి సీజన్లో కాకుండా.. ఫిబ్రవరి  18న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 యేళ్ళు పూర్తికావస్తున్న నేపధ్యంలో ఒకసారి.. ‘సంక్రాంతి’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఓ  లుక్కేద్దాం రండి:

నైజాం 4.82 cr
సీడెడ్ 3.25 cr
ఉత్తరాంధ్ర 1.71 cr
ఈస్ట్ 1.06 cr
వెస్ట్ 0.88 cr
గుంటూరు 1.05 cr
కృష్ణా 1.15 cr
నెల్లూరు 0.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  1.68 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.3 cr(షేర్)

‘సంక్రాంతి’ సినిమా రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.16.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.3 కోట్ల లాభాలు అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #21 years for sankranthi
  • #Sankranthi
  • #sankranthi collections
  • #sankranthi movie
  • #Sreekanth

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version