Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

  • November 6, 2025 / 08:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన యూత్-ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి,ఎన్.హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇదివరకే విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతోంది.

Santhana Prapthirasthu Trailer

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ డోస్ పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో ఈరోజు ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.’సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘వాని కథ నువ్వు చెప్తావా’ అంటూ తరుణ్ భాస్కర్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ వెంటనే ‘దేవర కథ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా?’ అంటూ కమెడియన్ అభినవ్ గోమఠం వేసిన పంచ్ గట్టిగా వైరల్ అయ్యేలా ఉంది.

Santhana Prapthirasthu trailer review

ఆ వెంటనే ‘వినే యాంకర్ ఉంటే వేణుస్వామి ఇంత చెప్పాడు’ అంటూ మరో పంచ్ పేల్చాడు అభినవ్ గోమఠం. అటు తర్వాత వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఎంట్రీ ఇచ్చి పంచ్ డైలాగులు విసరడం వంటివి చూస్తుంటే.. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం లోటు ఉండదు అని అర్ధమవుతుంది. అలాగే ప్రెజెంట్ జెనరేషన్లో యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ని దర్శకుడు సంజీవ్ రెడ్డి చాలా సెన్సిబుల్ గా డీల్ చేసినట్టు స్పష్టమవుతుంది.

ఎమోషన్ కి కూడా పెద్ద పీట వేశారు. చాందినీ చౌదరి గ్లామర్, అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ట్రైలర్ కి అదనపు ఆకర్షణలు అని చెప్పొచ్చు. అలాగే ట్రైలర్ కట్ చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది.సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. అందుకు ఎడిటర్ సాయికృష్ణ గనాలకి కూడా ఫుల్ మర్క్స్ వేసేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Krishna Ganala
  • #Sanjeev Reddy
  • #Santhana Prapthirasthu
  • #Santhana Prapthirasthu movie
  • #Santhana Prapthirasthu trailer

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

17 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

17 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version