Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

  • November 6, 2025 / 07:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేశారు రాజమౌళి. లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేకుండా తుడిచేసాడు. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ కి తర్వాత అనేలా మార్చేశారు. ఇండియన్ సినిమాల్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అంటే ‘బాహుబలి 2’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి కారణం కూడా ‘బాహుబలి’నే..! అలాంటి ‘బాహుబలి’ ని రీ రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Baahubali-The Epic Collections

కాకపోతే ఆడియన్స్ కి ఈసారి కంప్లీట్ ఫీల్ ఇచ్చేందుకు ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపేసి ‘బాహుబలి – ది ఎపిక్’ గా (Baahubali-The Epic) గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ రిలీజ్ సినిమా,10 ఏళ్ళ క్రితం సినిమా అనే తేడా లేకుండా ఓ కొత్త సినిమాని ఆదరించినట్లు ‘బాహుబలి’ ని మళ్ళీ ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. 5వ రోజు,6వ రోజు వీక్ డేస్, రీ- రిలీజ్ సినిమా అనే తేడా లేకుండా మంచి వసూళ్లు రాబట్టింది.

Baahubali The Epic Movie Review and Rating

ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 8.61 cr
సీడెడ్ 1.97 cr
ఆంధ్ర(టోటల్) 6.96 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 17.54 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.63 cr
ఓవర్సీస్ 11.45 cr
మిగిలిన వెర్షన్లు 8.82 cr
టోటల్ వరల్డ్ వైడ్ 47.44 కోట్లు (గ్రాస్)

‘బాహుబలి – ది ఎపిక్’ (Baahubali-The Epic) సినిమా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.45.15 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులందరూ ‘బాహుబలి’ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి.. వసూళ్లు ఇప్పట్లో ఆగేలా లేవు అనే చెప్పాలి.

5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali Collections
  • #Baahubali The Epic
  • #baahubali the movie
  • #Prabhas

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

4 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

8 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

9 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

11 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version