Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Santosh Shoban: ‘మినీ’ కుర్రాడి లైనప్‌ బాగుంది

Santosh Shoban: ‘మినీ’ కుర్రాడి లైనప్‌ బాగుంది

  • May 29, 2021 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Santosh Shoban: ‘మినీ’ కుర్రాడి లైనప్‌ బాగుంది

ఎప్పుడో పదేళ్ల క్రితం ‘గోల్కొండ హైస్కూల్’లో కెప్టెన్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు సంతోష్‌ శోభన్‌. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ‘తను నేను’, ‘పేపర్‌బాయ్‌’ తదితర చిత్రాలతో కుర్రాడిలో విషయం ఉంది అని అనిపించుకున్నాడు. అయితే సరైన అవకాశం దొరకలేదు. దీంతో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ప్రభాస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నమ్మి అవకాశం ఇచ్చింది. ‘ఏక్‌ మినీ కథ’ పేరుతో ఇటీవల ప్రేక్షకులు మందుకొచ్చాడు.

పదేళ్ల కెరీర్‌లో తొలి విజయం దక్కడం అంటే ఆ ఆనందాన్ని పట్టలేం. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు సంతోస్‌ శోభన్‌. అయితే కుర్రాడి ప్లానింగ్‌ ఈ సినిమాతోనే ఆగిపోలేదు. తర్వాతి సినిమా విషయంలో అంతే క్లారిటీగా ఉన్నాడు. మంచి నిర్మాతలనే లైన్‌లో పెట్టుకున్నాడు. సంతోష్‌ తర్వాతి సినిమాలు చూస్తే… వైజయంతీ మూవీస్‌ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది.

కొత్త దర్శకుడి ఈ సినిమాను రూపొందిస్తున్నారట. సారంగ ప్రొడక్షన్స్‌ సంస్థలో అభిషేక్‌ మహర్షి అనే మరో కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందట. ఇదంతా చూస్తుంటే సంతోష్‌ శోభన్‌ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మంచి విభిన్నమైన కథలు ఎంచుకొని సినిమాలు చేసి అలరించాలని ఆశిద్దాం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #ek mini katha
  • #Karthik Rapolu
  • #Kavya Thapar
  • #merlapaka gandhi

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

4 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

5 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

27 mins ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

1 hour ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

2 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

3 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version