Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sara, Ananya: జిమ్ లో సారా, అనన్య అందాల విందు..!

Sara, Ananya: జిమ్ లో సారా, అనన్య అందాల విందు..!

  • October 28, 2023 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sara, Ananya: జిమ్ లో సారా, అనన్య అందాల విందు..!

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం చాలా ముఖ్యం. ఫిట్ గా ఉంటేనే అవకాశాలు వస్తాయి. లేకుంటే ఫేడ్ అవడం ఖాయం. అందుకే సెలబ్రిటీలు తెగ కష్ట పడుతుంటారు. ఎంత కష్టమైన తమ శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతుంటారు. భారీ వర్కౌట్స్ చేస్తుంటారు. ఆ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్.. కూడా తన జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకదానిని పోస్ట్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా ఓ సారి జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీరిద్దరు కలిసి చాలా కాలంగా జిమ్ వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం సారా ‘లైగర్’ భామ అనన్యతో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో సారా, అనన్య చెమటలు చిందిస్తూ వర్కౌట్స్ చేస్తున్నారు. (Ananya)అనన్య .. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ తో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా పై యూనిట్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అంతే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. కానీ మొదటి సినిమాతోనే అనన్య తెలుగు యువతను ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీకి మరో తెలుగు సినిమాలో అవకాశం మాత్రం రాలేదు. మరోవైపు సారా టాలీవుడ్ ఇండస్ట్రీలో కి అరంగేట్రం చేయనుందని టాక్.. కానీ ఏ హీరోతో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Namrata Purohit (@namratapurohit)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Ananya Panday
  • #Sara
  • #Sara Ali Khan

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version