Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

  • April 24, 2025 / 10:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

ప్రియదర్శి (Priyadarshi) ,రూప కొడువాయూర్ (Roopa Kodayur)  హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) . ఇంద్రగంటి మోహనకృష్ణ  (Mohana Krishna Indraganti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad)  నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ (Vennela Kishore) , వైవా హర్ష (Harsha Chemudu), సీనియర్ నరేష్ (Naresh) ,తనికెళ్ళ భరణి (Tanikella Bharani), అవసరాల శ్రీనివాస్  (Srinivas Avasarala)… వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Sarangapani Jathakam Review

‘కోర్టు’ తో (Court)  హిట్టు కొట్టి ప్రియదర్శి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో సినిమాపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ పడింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది సినీ ప్రముఖుల కోసం స్పెషల్ షో వేసి చూపించారు. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం… ‘సారంగపాణి జాతకం’ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు ఉందట. ఈ జెనరేషన్ కుర్రాడే అయినప్పటికీ జాతకాలను విపరీతంగా నమ్మే కుర్రాడు సారంగపాణి.

Sarangapani Jathakam Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

ప్రతి రోజు రాశి ఫలాలు చదివిన తర్వాతే..రోజంతా ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటాడు. అలాంటి హీరోకి హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమెతో కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా డిసైడ్ అవుతాడు. అయితే జాతక రీత్యా వీరిద్దరూ కలిసి నివసించడం కష్టమని హీరోకి తెలుస్తుందని అంటున్నారు. ఆ తర్వాత హీరోకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి… చివరికి హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ ఏమైంది? అనేది మిగిలిన కథ అని టాక్.

సినిమా ఫస్ట్ హాఫ్ నుండి క్లైమాక్స్ వరకు ఫన్ గట్టిగానే ఉంటుందట. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా అలరిస్తాయట. సమ్మర్ కి టైం పాస్ కోసం ‘సారంగపాణి జాతకం’ అనేది మంచి ఆప్షన్ అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలతో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanakrishna Indraganti
  • #Priyadarshi
  • #Roopa Kodayur
  • #Sarangapani Jathakam
  • #Venkatesh Maha

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

12 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

11 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

14 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version