Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Saranya Pradeep: ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Saranya Pradeep: ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

  • March 10, 2024 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saranya Pradeep: ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

ఫిదా (Fidaa) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటీమణులలో శరణ్య ప్రదీప్ (Saranya Pradeep) ఒకరు. ఫిదా తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతున్న ఈ బ్యూటీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో శరణ్య ప్రదీప్ ప్రియుడి పాత్రలో (Pushpa) పుష్ప ఫేమ్ (Jagadeesh Prathap Bandari) జగదీష్ నటించారు. జగదీష్ ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. జగదీష్ కేసు గురించి శరణ్య ప్రదీప్ స్పందిస్తూ ఆ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదని అన్నారు.

అలాంటి సమయంలో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న జగదీష్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం అని ఆమె వెల్లడించారు. అయితే మూవీ సెట్ లో మాత్రం జగదీష్ అందరితో చాలా బాగా ఉండేవాడని శరణ్య ప్రదీప్ కామెంట్లు చేశారు.

నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడని నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్ లో ఎలాంటి తేడా లేదని కానీ జగదీష్ కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి ఆ కేసు గురించి ఎలాంటి కామెంట్లు చేయడం సరికాదని ఆమె వెల్లడించారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో వివస్త్రను చేసే సీన్ ను భర్త సపోర్ట్ తో చేశానని ఆమె పేర్కొన్నారు.

ఆ వీడియో గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టానుసారం థంబ్ నెయిల్స్ పెట్టారని శరణ్య ప్రదీప్ కామెంట్లు చేశారు. ఆ వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా లాభం లేకుండా పోయిందని శరణ్య ప్రదీప్ వెల్లడించారు. శరణ్య ప్రదీప్ కు మంచి ఆఫర్లు వస్తే ఆమె కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. శరణ్య ప్రదీప్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagadeesh Prathap
  • #Pushpa
  • #Saranya Pradeep

Also Read

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

related news

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

trending news

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

14 hours ago
హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

15 hours ago
పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

16 hours ago
Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

16 hours ago
War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

16 hours ago

latest news

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

18 mins ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

29 mins ago
Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

16 hours ago
Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

19 hours ago
Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version