Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఖర్చు రూ.200 కోట్లా.. తండ్రి రియాక్షన్ ఇదే!

Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఖర్చు రూ.200 కోట్లా.. తండ్రి రియాక్షన్ ఇదే!

  • July 8, 2024 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఖర్చు రూ.200 కోట్లా.. తండ్రి రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కు (Varalaxmi Sarathkumar)  మంచి గుర్తింపు ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తే సినిమా హిట్ అని చాలామంది భావిస్తారు. విలన్ రోల్స్ లో, నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలలో ఆమె ఎక్కువగా నటించినా తన నటనతో ఆమె తన పాత్రలకు ప్రాణం పోశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లికి ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నెల 2వ తేదీన థాయిలాండ్ వేదికగా వరలక్ష్మి, నికోలయ్ సచ్ దేవ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. నికోలాయ్ సచ్ దేవ్ కు ముంబైలో ఏకంగా 900 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఈ తరహా ప్రచారం జరిగింది. నికోలాయ్ సచ్ దేవ్ కు ఈ వివాదం రెండో వివాహం అనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

నికోలాయ్ వరలక్ష్మికి బంగారు చెప్పులు, డైమండ్ చీర బహుమతులుగా ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ (Sarathkumar) తండ్రి క్లారిటీ ఇచ్చారు. వైరల్ అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలని అందులో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. 200 కోట్ల రూపాయల డబ్బు ఎక్కడుందో నాకు తెలియదని వెల్లడించారు.

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. చాలా సాధారణంగానే నా కూతురు పెళ్లి జరిగిందని ఏమీ తెలియకుండా ఊహించుకుని వార్తలు ప్రచారం చేయవద్దని శరత్ కుమార్ కోరారు. శరత్ కుమార్ రియాక్షన్ తో వైరల్ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సినిమాలకు వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకింత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sarathkumar
  • #Varalaxmi Sarathkumar

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version