Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఎలిమినేషన్..!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఎలిమినేషన్..!

  • September 11, 2021 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఎలిమినేషన్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మొదటి ఎలిమినేషన్ అనేది ఎంత నాటకీయంగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే, ఈసారి సీజన్ 5లో మొదటివారం ఎలిమినేషన్ ఉండదని చాలామంది అనుకున్నారు. కానీ, ఫిలిం పోకస్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం సరయు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. నిజానికి నామినేషన్స్ లో ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్, ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో ఓటింగ్ లో చూసినట్లయితే వరుసగా రవి , మానస్, జస్వంత్ జెస్సీ, ఆర్జే కాజల్, హమీద ఇంకా సరయులు ఉన్నారు.

ఈ ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే సరయు ఈవారం ఎలిమినేట్ అయినట్లుగా న్యూస్ తెలుస్తోంది. అత్యంత ఆసక్తికరంగా ఈ ఎలిమినేషన్ జరిగినట్లుగా టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి పదమూడో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది సరయు. యూట్యూబ్ లో షార్డ్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్ లలో సరయు చాలా ఫేమస్. సరయు.. 7 ఆర్ట్స్ సరయుగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. యూట్యూబ్ లో చిన్న చిన్న స్కిట్స్ లో తనదైన లాంగ్వేజ్ ని మాట్లాడుతూ అందరిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ లాంటి మెగా ఫ్లాట్ ఫార్మ్ పైన ఛాన్స్ కొట్టేసింది. కానీ, మొదటివారమే సరయు నామినేషన్స్ లో ఉండటం ఓటింగ్ లో వెనకబడం వల్ల ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 5 అనేది సరయు కెరియర్ లో ఎలాంటి మార్పులు తీస్కుని వస్తుంది ? తన కెరియర్ కి ఎలాంటి ప్లస్ అవుతుంది అనేది చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #nagarjuna
  • #Sarayu

Also Read

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

26 mins ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 hour ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

2 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

15 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

15 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

2 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

2 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

20 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version