సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ – పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్
- March 17, 2016 / 07:50 AM ISTByFilmy Focus
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల దగ్గర పడుతుండడంతో ఆ చిత్ర యూనిట్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది.ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు.అందాల భామ కాజల్ అగర్వాల్ పవన్ సరసన నటించనుంది.లక్ష్మి రాయ్,సంజన,ఆలి తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















