Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram Censor Review: నాని ఆశలను నెరవేర్చనున్న సరిపోదా.. ఆ రికార్డ్ సాధిస్తారా?

Saripodhaa Sanivaaram Censor Review: నాని ఆశలను నెరవేర్చనున్న సరిపోదా.. ఆ రికార్డ్ సాధిస్తారా?

  • August 28, 2024 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram Censor Review: నాని ఆశలను నెరవేర్చనున్న సరిపోదా.. ఆ రికార్డ్ సాధిస్తారా?

నాచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ  (Vivek Athreya)    కాంబోలో తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ మరో 36 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా 2 గంటల 54 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదల కానుందని వెల్లడైంది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నాని హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఈ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Saripodhaa Sanivaaram

మిడిల్ రేంజ్ హీరోలలో నాని నంబర్ వన్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోగా నాని బ్రేక్ చేయాల్సిన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సరిపోదా శనివారం సినిమాతో ఆ రికార్డ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో నాని, ఎస్జే సూర్య కాంబో సీన్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఎస్జే సూర్య  (SJ Suryah) విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉంతుందని సెన్సార్ సభ్యుల నుంచి వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆన్లైన్ రచ్చకు రెస్పాండ్ అయ్యి.. గుట్టురట్టు చేసిన జనసేన ఎమ్మెల్యే.!
  • 2 బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?

సినిమాలో నాని మార్క్ డైలాగ్స్ తో ఉండే కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని భోగట్టా. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుందని, క్లైమాక్స్ సీన్ తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక మోహన్  (Priyanka Mohan)  లుక్స్ తో పాటు సినిమాలో పర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ కోసం నాని ఎంతో కష్టపడుతుండగా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వివేక్ ఆత్రేయ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. సరిపోదా శనివారం సినిమాకు బుకింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో సరిపోదా శనివారం ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెన్సార్ సభ్యులు రెండు చోట్ల ఒక పదాన్ని మ్యూట్ చేయాలని ధూమపాన నిషేధం అనే ట్యాగ్ ఇవ్వాలని సరిపోదా శనివారం మేకర్స్ కు సూచించారు. యు/ఎ సర్టిఫికెట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram
  • #SJ Suryah
  • #Vivek Athreya

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

35 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version