Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram OTT: హిట్టు సినిమాకి కూడా కనీసం 30 రోజులు ఆగలేదుగా.!

Saripodhaa Sanivaaram OTT: హిట్టు సినిమాకి కూడా కనీసం 30 రోజులు ఆగలేదుగా.!

  • September 21, 2024 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram OTT: హిట్టు సినిమాకి కూడా కనీసం 30 రోజులు ఆగలేదుగా.!

ఈ మధ్యకాలంలో జనాలు ఒక సినిమా థియేటర్లో ఎప్పడు రిలీజ్ అవుతుంది అనే విషయం కంటే ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. మితిమీరిన టికెట్ రేట్స్, ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లడానికి ట్రావెలింగ్ గట్రా ఛార్జీలు భరించలేక, ఓటీటీలో రిలీజైనప్పుడు చూసుకోవచ్చులే అని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు కూడా థియేటర్లలో విడుదలైన సినిమాను ఎంత త్వరగా తమ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి రిలీజ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు.

Saripodhaa Sanivaaram OTT

అందువల్ల థియేటర్ రిలీజ్ & ఓటీటీ రిలీజ్ కి మధ్య కనీస స్థాయి గ్యాప్ లేకుండాపోతుంది. ఇటీవల “సరిపోదా శనివారం”  (Saripodhaa Sanivaaram) ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా ఈ ఓటీటీ రిలీజ్ విండో గురించి ప్రస్తావించగా మంచి గ్యాప్ ఉంటుంది అని దిల్ రాజు & డివివి దానయ్య  (D. V. V. Danayya)  గర్వంగా పేర్కొన్నారు. కట్ చేస్తూ.. ఓటీటీ సంస్థ “నెట్ ఫ్లిక్స్” మాత్రం సైలెంట్ గా “సరిపోదా శనివారం” ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 26 విడుదల అని ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

నిజానికి ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది ఆగస్ట్ 29న, ఓటీటీ రిలీజ్ డేట్ ఏమో సెప్టెంబర్ 26. అంటే కనీసం 30 రోజుల గ్యాప్ కూడా లేకుండాపోయింది. 100 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన తర్వాత ఇక చాల్లే అనుకున్న బృందం నాలుగువారాల గ్యాప్ తో సినిమాను ఓటీటీకి వదిలేశారు.

ఇకపోతే.. “దసరా (Dasara), హాయ్ నాన్న (Hi Nanna), సరిపోదా శనివారం” వంటి వరుస విజయాలతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ అందుకున్న నాని (Nani)  ఈ మూడు హిట్స్ ఇచ్చిన ఉత్సాహంతో “హిట్ 3” షూట్ లో ఆల్రెడీ యమ బిజీగా ఉన్నాడు. త్వరలోనే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో మరో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Priyanka Mohan
  • #Saripodhaa Sanivaaram
  • #SJ Suryah

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

5 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

11 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

21 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

22 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

23 hours ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

14 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

14 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

15 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version