Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sarkaaru Noukari OTT: అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సర్కారు నౌకరి!

Sarkaaru Noukari OTT: అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సర్కారు నౌకరి!

  • January 12, 2024 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaaru Noukari OTT: అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సర్కారు నౌకరి!

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో సింగర్ సునీత కుమారుడు ఆకాష్ నటించినటువంటి సర్కారు నౌకరి సినిమా ఒకటి. ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది గంగనమోని శేఖర్ అనే దర్శకుడి దర్శకత్వంలో కే రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా జనవరి ఒకటో తేదీ విడుదల అయింది. ఈ సినిమా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అందిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరో ఆకాష్ గోపాల్ అనే పాత్రలో నటించారు.

ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగిస్తూ అందరికీ కండోమ్స్ పంచుతూ ఉంటారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఒక యువకుడు పాత్రలో ఆకాష్ కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో భావన హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఈ సినిమా విడుదలైనటువంటి రెండు వారాలు కూడా పూర్తికాకుండానే ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది.

ఈ సినిమా (Sarkaaru Noukari) డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమా విడుదలైనటువంటి రెండు వారాలకి డిజిటల్ మీడియాలో ప్రసారం కావడం విశేషం ఇక హీరోగా ఆకాష్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారని చెప్పాలి. మరి మొదటి సినిమా సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి ఎలాంటి సినిమా అవకాశాలు వస్తాయి అనేది తెలియాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sarkaaru Noukari

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

1 hour ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

5 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

8 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version