Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » Sarkaru Vaari Paata Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్లు సాధించిన ‘సర్కారు వారి పాట’..!

Sarkaru Vaari Paata Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్లు సాధించిన ‘సర్కారు వారి పాట’..!

  • May 19, 2022 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్లు సాధించిన ‘సర్కారు వారి పాట’..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వారం మంచి కలెక్షన్లను సాధించాయి. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.

అయితే ఈరోజు నుండీ నైజాంలో టికెట్ రేట్లు తగ్గాయి. ఈ క్రమంలో రెండో వీకెండ్ బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.’సర్కారు వారి పాట’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 31.28 cr
సీడెడ్ 10.40 cr
ఉత్తరాంధ్ర 10.50 cr
ఈస్ట్   7.80 cr
వెస్ట్   4.75 cr
గుంటూరు   8.10 cr
కృష్ణా   5.57 cr
నెల్లూరు   3.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 81.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   5.68 cr
ఓవర్సీస్  11.44 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 98.77 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.98.77 కోట్ల షేర్ ను రాబట్టింది. బుధవారం రోజున కూడా ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మాములు విషయం కాదు.

అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.22.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు. మరి ఈ వీకెండ్ ఏమైనా స్ట్రాంగ్ గా నిలబడి ఆ ఫీట్ ను సాధిస్తుందేమో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

24 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

24 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

1 day ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

2 days ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

2 days ago

latest news

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

7 mins ago
చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే  పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్!

చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే  పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్!

12 mins ago
‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

15 mins ago
Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

14 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version