Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sarkaru Vaari Paata: టైమ్‌ అయిపోయింది కానీ టికెట్‌ రేట్లు తగ్గించలేదు!

Sarkaru Vaari Paata: టైమ్‌ అయిపోయింది కానీ టికెట్‌ రేట్లు తగ్గించలేదు!

  • May 23, 2022 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: టైమ్‌ అయిపోయింది కానీ టికెట్‌ రేట్లు తగ్గించలేదు!

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇస్తున్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కాస్త బెట్టు చేసినా… తర్వాత కొన్ని షరతులతో ఓకే చేసింది. అయితే ఈ క్రమంలో ఇన్ని రోజులే ధరలు పెంచాలని లెక్క చెప్పారు కూడా. అనుకున్న రోజులు అయిపోయాయి కాబట్టి.. ‘సర్కారు వారి పాట’ టికెట్‌ రేట్లు ధరలు తగ్గించారు అంటూ సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ధరలు సాధారణం చేసేశారు అని కూడా చెబుతున్నారు. ఇందులో నిజమెంత?

మహేష్‌బాబు – కీర్తి సురేశ్‌ జంటగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజుల్లో డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే చిత్రబృందం మాత్రం సినిమా సూపర్‌, డూపర్‌, బంపర్ అంటూ వసూళ్ల లెక్కలు చెబుతోంది. ఇందులో నిజానిజాలు ఎంత అనే ప్రశ్న అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. హౌస్‌ఫుల్స్‌తో ఆదివారం అదిరిపోయిందంటూ ట్వీట్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆన్‌లైన్‌లో చూస్తే.. ఖాళీ సీట్లు కనిపించడం గమనార్హం.

ఇక హౌస్‌ఫుల్స్‌ సంగతి పక్కనపెడితే.. సినిమా టికెట్‌ ధరల సంగతి చూడొచ్చు. తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు తగ్గించారు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై సినిమా బృందం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదనుకోండి. అయినా అధికారిక ప్రకటన ఇచ్చిన ‘ఎఫ్‌ 3’ కే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. ‘సర్కారు వారి పాట’ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో చూస్తే ఆ పాత రూ. 175, రూ. 295 ధరలే కనిపిస్తున్నాయి.

ఈ ధరలు అంటే మొన్నీ మధ్య పెంచిన రేట్లే అని చెప్పొచ్చు. అయితే రిలీజ్‌ సమయంలో ఈ ధర ఇంకాస్త ఎక్కువ ఉండేది అనుకోండి. అంటే సుమారు రూ. 200, రూ. 345గా ఉండేది. ఈ లెక్కన చూస్తే తగ్గించినట్లే కానీ, పూర్తిగా పాత రేట్లు వచ్చినట్లు కాదు. కాబట్టి ‘సర్కారు వారి ’ అధిక వసూళ్లు ఇంకా కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు. దీంతో అసలు టికెట్‌ రేట్లు తగ్గించారా లేదా అనే విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

6 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 hour ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

3 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

3 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version