Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సగం షూటింగ్ అవ్వకుండానే మహేష్ సినిమాకి భారీ ఆఫర్..!

సగం షూటింగ్ అవ్వకుండానే మహేష్ సినిమాకి భారీ ఆఫర్..!

  • February 12, 2021 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సగం షూటింగ్ అవ్వకుండానే మహేష్ సినిమాకి భారీ ఆఫర్..!

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారు పాట’. విజయ్ దేవరకొండ తో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉండబోతుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగంలో సగం కూడా అవ్వకుండానే భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.35కోట్ల భారీ ఆఫర్ వచ్చింది. కానీ నిర్మాతలు ఇంకా దానిని ఫైనలైజ్ చెయ్యలేదు. ఎందుకంటే ఇంకా దానికి మించిన ఆఫర్లు వస్తున్నాయట. ఇదిలా ఉంటే.. తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రానికి నైజాం హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందట. ఏకంగా ఒక్క నైజాం రైట్స్ రూపంలోనే రూ.35కోట్ల భారీ ఆఫర్ వచ్చిందట. మహేష్ బాబు గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ని..

అక్కడ రూ.25కోట్లకు విక్రయించగా.. ఫుల్ రన్లో ఆ చిత్రం రూ.37కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. అయితే మామూలు టైంలో స్టార్ హీరో సినిమా విడుదలైతే రూ.20 నుండీ రూ.25 కోట్ల మధ్యలోనే అక్కడ బిజినెస్ జరుగుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు మాత్రం నైజాం రైట్స్ కు భారీ డిమాండ్ ఉంటుంది. ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా 2022 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది కాబట్టి.. అంత పెద్ద మొత్తం పలుకుతున్నట్టు సమాచారం. అలా అని ఈ ఆఫర్ ను కూడా నిర్మాతలు ఆ రేటుకి ఫైనల్ చెయ్యలేదని వినికిడి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Mythri Movie Makers

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

3 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

3 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

11 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version