Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

  • March 31, 2026 / 06:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

సినీ పరిశ్రమలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటికప్పుడు డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల చిరంజీవి వంటి స్టార్ హీరోలు అయితే క్యాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చేసిన కామెంట్స్ పై మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి.

Satya Krishnan

తర్వాత నిహారికా కూడా చిరు కామెంట్స్ పై క్లారిటీ ఇవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి సత్యకృష్ణ(Satya Krishnan) కూడా స్పందించారు. అందరి నటీమణుల్లా కాకుండా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా బ్యాలన్స్డ్ గా సెన్సిబుల్ గా మాట్లాడింది.

సత్యకృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ.. “సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి అందరూ మాట్లాడతారు.కానీ నిజానికి ప్రతి రంగంలో ఇది ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో ఉండే ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇదొక ఓపెన్ ప్లాట్‌ఫామ్. ఇక్కడి విషయాలు ఇట్టే ప్రచారమవుతాయి. జనాలు కూడా ఇక్కడి వ్యవహారాలనే హైలెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందంగా ఉండే మహిళల పట్ల ఆకర్షణ కలగడం సహజం. కానీ అమ్మాయిలు ఈ విషయంలో నిబద్దత కలిగి ఉండాలి.

అవతలి వ్యక్తి తన పరిమితులు దాటుతున్నాడు అనే డౌట్ వచ్చిన వెంటనే ‘నో’ చెప్పే ధైర్యం ఉండాలి.నాకు వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోయినా, నా తోటి మహిళలు పడుతున్న ఇబ్బందులను చూశాను. ‘సినిమా కాకపోతే నాకు లైఫ్ లేదు’ అని అనుకునే వాళ్లే అవకాశాల ఎక్కువ శాతం లొంగిపోతున్నారు. అది సరైన పద్ధతి కాదు. మనకు టాలెంట్ ఉంటే మరెన్నో అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి ఎలా అయినా వస్తాయి అనే నమ్మకం కలిగి ఉండాలి. మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకూడదు.

అయితే ఇంకొందరు మొదట అవకాశాల కోసం ‘కమిట్‌మెంట్‌’కు రెడీ అయిపోతున్నారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోతే.. ఆ అంశాన్ని తీసుకుని రచ్చ చేస్తున్నారు.ఏదేమైనా మన ప్రవర్తనను బట్టే ఎదుటివారు మనతో ప్రవర్తిస్తారు. బలవంతం చేసే సాహసం ఎవరూ చేయరు కదా. ఒకవేళ చేసినా అప్పటికప్పుడే ఎదురుతిరిగే శక్తి మనకు ఉండాలి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలు ఇది గుర్తుపెట్టుకోవాలి” అంటూ హితవు పలికారు.

భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Satya Krishnan
  • #Satya Krishnan casting couch comments
  • #Satya Krishnan movies
  • #Satya Krishnan news
  • #Tollywood

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

6 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

7 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

8 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

8 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

14 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

15 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version