Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

  • March 31, 2026 / 04:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

లేడీ ఓరియెంటెడ్ సినిమాలను మరొక స్థాయికి తీసుకెళ్లిన హీరోయిన్ అనుష్క శెట్టి, మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో తన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన ఆమె, ఇప్పుడు మలయాళ సినిమాలో అడుగుపెడుతూ ఆసక్తిని పెంచుతున్నారు. ఆమె నటిస్తున్న ‘కథనార్’ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Kathanar

ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే డార్క్ టోన్, రిచ్ విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్‌లో కనిపించే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసిన వారు ఇది ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్ అనిపించేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా క్లియర్‌గా, సహజంగా కనిపించడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారనుందని అర్ధం అవుతుంది. సినిమాటోగ్రఫీ మరొక ప్లస్ పాయింట్.

ఈ సినిమాలో జానపద కథల్ని ఆధునిక టెక్నాలజీతో మేళవించడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. రొటీన్ కథలా కాకుండా, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో కథ ముందుకు సాగేలా ట్రైలర్ హింట్ ఇస్తోంది. అలాగే ప్రభు దేవా కనిపించిన సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ట్రైలర్‌లో వినిపించే డైలాగ్స్ కూడా ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. మిస్టరీ, మేజిక్, విజ్ఞానం అన్నీ కలిసిన ఈ కథలో ప్రతి షాట్ ఒక విజువల్ ట్రీట్‌లా అనిపిస్తోంది. కాగా ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి, అనుష్క శెట్టి ఈ సినిమా ద్వారా మలయాళ ఎంట్రీతో భారీ హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్, ఇండోనేషియన్, జర్మన్ మరియు ఇతర అంతర్జాతీయ భాషలతో సహా 15 భాషల్లో విడుదల కానుంది. ఈ భారీ విశువల్ వండర్ ‘కథనార్’ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2026 tollywood
  • #Actor Anushka Shetty
  • #Latest Telugu Filmy News

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

4 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

8 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

9 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

11 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version