Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • October 8, 2024 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 10 రోజుల్లో  ఎంత కలెక్ట్ చేసిందంటే?

కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy)  కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్  (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.

Sathyam Sundaram Collections

మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. కలెక్షన్స్ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి  10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?
నైజాం 1.57 cr
సీడెడ్ 0.65 cr
ఉత్తరాంధ్ర 0.78 cr
ఈస్ట్+వెస్ట్ 0.40 cr
కృష్ణా + గుంటూరు 0.54 cr
నెల్లూరు 0.24 cr
ఏపి+ తెలంగాణ 4.18 cr

‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ చిత్రం రూ.4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.2.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ పోటీగా చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ‘సత్యం సుందరం’ ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.

ఆ మూవీ టీజర్, ట్రైలర్ చూసి సూపర్ స్టార్ అలా రియాక్ట్ అయ్యారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #C Prem Kumar
  • #karthi
  • #Sathyam Sundaram
  • #Sri Divy

Also Read

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

related news

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

trending news

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

43 mins ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

56 mins ago
అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

2 hours ago
Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

3 hours ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

3 hours ago

latest news

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

57 mins ago
ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

1 hour ago
వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

3 hours ago
Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

3 hours ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version