Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sathyaraj: మహేష్ రాజమౌళి మూవీ గురించి సత్యరాజ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

Sathyaraj: మహేష్ రాజమౌళి మూవీ గురించి సత్యరాజ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

  • May 31, 2024 / 08:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sathyaraj: మహేష్ రాజమౌళి మూవీ గురించి సత్యరాజ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (Rajamouli) కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సత్యరాజ్ (Sathyaraj) నటిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రాజమౌళి ఇప్పటివరకు మహేష్ మూవీ కోసం నన్ను సంప్రదించలేదని సత్యరాజ్ వెల్లడించారు. బాహుబలి తర్వాత నన్ను అందరూ కట్టప్ప అని పిలుస్తున్నారని ఆయన అన్నారు. రాజమౌళికి నేను రుణపడి ఉన్నానని సౌత్ ఇండియాలో నన్ను సత్యరాజ్ గా గుర్తించినా బాహుబలి (Baahubali) తర్వాత ప్రపంచం మొత్తానికి నేను కట్టప్పగా పరిచయం అయ్యానని ఆయన తెలిపారు.

ఇప్పుడు బాహుబలి యానిమేషన్ సిరీస్ వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లలు నన్ను ఇలాగే గుర్తిస్తారని సత్యరాజ్ వెల్లడించడం గమనార్హం. బాహుబలి సినిమాలో నాకు కండలు ఉన్నట్టు చూపించారని ఆయన అన్నారు. తాజాగా రిలీజైన బాహుబలి సిరీస్ లో వాటిని ఇంకా ఎక్కువగా చూపించారని ఆయన తెలిపారు. పిల్లలందరూ నేను అలాగే ఉంటానని అనుకుంటారని సత్యరాజ్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

రాజమౌళి మహేష్ సినిమాలో ఛాన్స్ ఇస్తే మాత్రం ఆ సినిమాలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళి మనస్సులో నటీనటులు ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నటీనటులు మాత్రం చాలామంది ఉన్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎన్నో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Sathyaraj
  • #SSMB29

Also Read

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

27 mins ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

21 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

22 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

23 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

51 mins ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

5 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

6 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

21 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version