Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan,Sekhar Kammula : శేఖర్ కమ్ముల తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్సట ..!

Pawan Kalyan,Sekhar Kammula : శేఖర్ కమ్ముల తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్సట ..!

  • June 12, 2021 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan,Sekhar Kammula : శేఖర్ కమ్ముల తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్సట ..!

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ములకి.. ‘మీకు అవకాశం వస్తే ఏ స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది. రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పేర్లను ఆప్షన్ గా ఇచ్చారు యాంకర్. అయితే ‘వాళ్ళెవరూ కాదు అండి.. పవన్ కళ్యాణ్ గారు’ అంటూ శేఖర్ కమ్ముల జవాబిచ్చాడు. తన మొదటి సినిమా టైం నుండీ పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా సినిమా చేయాలనేది డ్రీం శేఖర్ కమ్ముల డ్రీం.

ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. నిజానికి ‘లీడర్’ సబ్జెక్టుని పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడు. ఇటీవల ఓ సందర్భంలో శేఖర్ కమ్ముల ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం అతనికి రాలేదు. అయితే త్వరలోనే అతని కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇటీవల ఓ మంచి కథ ఉంటే చెప్పమని శేఖర్ కమ్ములకు చెప్పాడట పవన్ కళ్యాణ్. అతనికి అత్యంత సన్నిహితుడు నిర్మాణంలో ఈ చిత్రాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం.

దీంతో శేఖర్.. పవన్ ఇమేజ్ కు సరిపడే స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డాడట. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో అతను గతంలో అనుకున్న ఓ లైన్ ను ఇప్పుడు డెవలప్ చేసే పనిలో పడ్డాడట.ఒక్కసారి స్క్రిప్ట్ ఒకే అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Power Star Pawan
  • #Sekhar Kammula

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version