Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sekhar Master: చిరంజీవి బాలకృష్ణ నుంచి ప్రతి ఒక్కరూ ఆ విషయం నేర్చుకోవాల్సిందే: శేఖర్ మాస్టర్

Sekhar Master: చిరంజీవి బాలకృష్ణ నుంచి ప్రతి ఒక్కరూ ఆ విషయం నేర్చుకోవాల్సిందే: శేఖర్ మాస్టర్

  • December 27, 2022 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: చిరంజీవి బాలకృష్ణ నుంచి ప్రతి ఒక్కరూ ఆ విషయం నేర్చుకోవాల్సిందే: శేఖర్ మాస్టర్

సంక్రాంతి పండుగ అంటే సినిమాలకు కూడా పెద్ద పండుగ అనే విషయం మనకు తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అని పోటీ పడుతూ ఉంటాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున చిరంజీవి బాలకృష్ణ పోటీ పడబోతున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నటించిన రెండు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల మధ్య చిన్నపాటి ఆతృత నెలకొంది.

మైత్రి మూవీస్ నిర్మాణంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగ బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ రెండు సినిమాలు విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వాల్తేరు వీరయ్య సినిమాలోని అన్ని పాటలకు కొరియోగ్రఫీ అందించినటువంటి శేఖర్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక శేఖర్ మాస్టర్ వీరసింహారెడ్డి సినిమాలో సుగుణసుందరి, మా బావ మనోభావాలు అనే పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఈ క్రమంలోని ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి అలాగే హీరోల గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తాను వాల్తేరు వీరయ్య సినిమాలో అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేశాను. అలాగే వీరసింహారెడ్డి సినిమాలో రెండు పాటలకు చేశాను. అయితే ఈ పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలో

ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయని తెలియక చాలా ఫ్రీగా కొరియోగ్రఫీ చేశామని తెలిపారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయని తెలియగానే కాస్త టెన్షన్ గా ఉందని చెప్పారు. ఇలా ఇద్దరు హీరోలతో ఒకేసారి పనిచేయడం సంతోషంగా ఉందనీ తెలిపారు. ఈ ఇద్దరి హీరోలలో ఉండే కామన్ పాయింట్ ఏంటి అని ప్రశ్నించగా.. వీరిద్దరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ డెడికేషన్.

Balakrishna With Chiranjeevi

ఒక మూమెంట్ వస్తే అది పూర్తి అయ్యేవరకు రిలాక్స్ కారని శేఖర్ మాస్టర్ తెలిపారు. అదేవిధంగా టైమింగ్ సెన్స్. ఈ ఇద్దరు హీరోల నుంచి ప్రతి ఒక్కరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ బాలకృష్ణ చిరంజీవి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Sekhar Master

Also Read

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

37 mins ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 hour ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

8 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

7 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version