Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ సమర్థవంతమైన దర్శకుడు : గిరిబాబు

త్రివిక్రమ్ సమర్థవంతమైన దర్శకుడు : గిరిబాబు

  • February 13, 2019 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ సమర్థవంతమైన దర్శకుడు : గిరిబాబు

సీనియర్ నటుడు, దర్శకుడు అయిన గిరిబాబు అందరికీ సుపరిచితమే. విలన్ .. కామెడీ .. సహాయ నటుడు ఇలా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే సిద్ధహస్తుడు గిరిబాబు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కెరీర్ ప్రారంభం నుండీ విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించడానికి గిరిబాబు చాలా కషటపడ్డారు. ఇప్పటికీ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తూనే వున్నారు గిరిబాబు.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసాడు గిరిబాబు. దర్శకుడిగా ఆయన సాధించిన విజయాల్ని గుర్తు చేసుకోవడంతో పాటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న పరిచయం గురించి కూడా గిరిబాబు తెలిపారు. త్రివిక్రమ్ తో ఉన్న తన పరిచయం గురించి గిరిబాబు మాట్లాడుతూ .. “త్రివిక్రమ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం వుంది. తను రచయితగా పనిచేసిన ‘స్వయంవరం’ ‘నువ్వేకావాలి’ ‘చిరునవ్వుతో’ వంటి చిత్రాలతో పాటు.. అయన దర్శకుడిగా చేసిన ‘అతడు’ ‘అ ఆ’ వంటి చిత్రాల్లో నటించాను. ఆయన ఎంతటి గొప్ప రచయితో .. అంత గొప్ప దర్శకుడు కూడా. అంతటి సమర్ధుడైన దర్శకుడితో కలిసి పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఫీలవుతూ ఉంటాను. ఒక రచయితగా .. దర్శకుడిగా నాకూ అనుభవం వుంది కాబట్టి… ఆ రెండు పాత్రలను సమర్థవంతంగా త్రివిక్రమ్ నిర్వహించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది”… అంటూ గిరిబాబు చెప్పుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram
  • #trivikram
  • #trivikram director

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

12 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version