Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajasekhar: హీరో రాజశేఖర్ సినిమాకు 70 కోట్ల బడ్జెట్.. కానీ?

Rajasekhar: హీరో రాజశేఖర్ సినిమాకు 70 కోట్ల బడ్జెట్.. కానీ?

  • April 23, 2024 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: హీరో రాజశేఖర్ సినిమాకు 70 కోట్ల బడ్జెట్.. కానీ?

సీనియర్ హీరోలలో ఒకరైన రాజశేఖర్ (Rajasekhar) ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన శేఖర్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు. శేఖర్ మూవీ పలు వివాదాలలో చిక్కుకోవడం వల్ల ఈ సినిమా ఏ ఓటీటీలో సైతం అందుబాటులో లేదనే సంగతి తెలిసిందే. అయితే 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాజశేఖర్ హీరోగా ఒక ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని తెలుస్తోంది.

నిఖిల్ తో (Nikhil) స్పై (Spy) సినిమా తెరకెక్కించిన గ్యారీ (Garry) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మరో ఇద్దరు యంగ్ హీరోలు సైతం నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అమెజాన్ వెబ్ సిరీస్ లను మాత్రమే నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒకింత కన్ఫ్యూజన్ నెలకొనగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. హీరో రాజశేఖర్ సినిమాకు 70 కోట్ల రూపాయల బడ్జెట్ రిస్క్ అయినా కంటెంట్ అద్భుతంగా ఉంటే మాత్రం ఎక్కువ మొత్తం ఖర్చు చేయవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

రాజశేఖర్ సైతం కథల, పాత్రల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాజశేఖర్ విలన్ రోల్ లో నటిస్తే కెరీర్ పుంజుకుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాజశేఖర్ కు హీరోగా అవకాశాలు తగ్గి ఉండొచ్చు కానీ ఆయన పారితోషికం మాత్రం భారీ స్థాయిలోనే ఉంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు రాజశేఖర్ 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

గెస్ట్ రోల్ కు రాజశేఖర్ ఆ రేంజ్ లో తీసుకుంటే ఫుల్ లెంగ్త్ రోల్ కు ఏ రేంజ్ లో తీసుకుంటారో చూడాలి. స్పై ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారంటే గ్యారీ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajasekhar

Also Read

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

related news

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

trending news

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 mins ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

5 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

24 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

24 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

1 day ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

7 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

8 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

9 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version