Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

  • September 15, 2025 / 03:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

90sలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన నటి మోహిని, కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ‘ఆదిత్య 369’, ‘హిట్లర్’ వంటి బ్లాక్‌ బస్టర్ల సినిమాల్లో నటించి స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా ఉంది. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్‌లోని కొన్ని చీకటి కోణాలను, వ్యక్తిగత జీవితంలోని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

Mohini

‘కన్మణి’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పి షాకిచ్చింది మోహిని. ఆ సినిమా షూటింగ్ టైంలో ఆమెకు ఈత రాకపోయినా, స్విమ్‌సూట్‌లో ఓ పాట ప్లాన్ చేశాడట దర్శకుడు.’స్విమ్‌సూట్ వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను చేయలేనని దర్శకుడి కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అయినా కనికరించకుండా బలవంతంగా షూట్ చేశారు. నా కెరీర్‌లో నాకు ఇష్టం లేకుండా గ్లామరస్‌గా కనిపించింది ఆ ఒక్క సినిమాలో మాత్రమే’ అంటూ మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మోహిని.

senior heroine mohini emotional comments12

అలాగే రజినీకాంత్ ‘ముత్తు’, సూర్య ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు చేజార్చుకున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘నా భర్త కజిన్ ఒకరు అసూయతో నాపై చేతబడి చేయించారని, ఆ క్షుద్ర ప్రయోగం నుంచి దేవుడి దయవల్ల బయటపడ్డాను’ అని ఈ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. మోహిని ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఇక 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369’ మోహిని మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369
  • #Mohini
  • #mohini tamil actress
  • #tamil actress mohini
  • #Tollywood

Also Read

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

trending news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

43 mins ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

20 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

24 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

45 mins ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

3 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

23 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version