Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఎన్టీఆర్’ పై కోపంగా ఉన్నారు!!!

‘ఎన్టీఆర్’ పై కోపంగా ఉన్నారు!!!

  • April 19, 2016 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్’ పై కోపంగా ఉన్నారు!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తొలి సినిమా నుంచి నందమూరి అభిమానుల అండ ఆయనకు ఉన్నప్పటికీ, తానే సొంతంగా అభిమానులను సంపాదించుకున్న యువ హీరో. పైగా అతి చిన్న వయసులోనే రికార్డులను సాధించిన కుర్ర హీరో. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు ఇంత క్రేజ్, ఇంతటి పాప్యుల్యారిటీ రావడానికి అతని హార్డ్ వర్క్ అండ్ అతని పట్టుదల కారణం. అయితే ఇప్పుడు అదే పట్టుదలని ఇప్పుడు అందరూ తిట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే రాష్ట్రంలో భానుడు ఉగ్రతాండవం చేస్తున్నాడు. ఎంత వేడికి దాదాపుగా అన్ని సినిమాల ఔట్ డోర్ షూటింగ్స్ క్యాన్సల్ అయ్యాయి. అంతెందుకు పని రాక్షసుడు జక్కన్న సైతం తన బాహుబలి2కి సుమ్మర్ హాలిడేస్ ప్రకటించేసాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ మాత్రం తన సినిమా విషయంలో ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోను అంటూ మండుటెండల్లో షూటింగ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ స్థాయి ఎండల్లో షూటింగ్ కి బ్రేక్ చెప్పటం మంచిదని చిత్ర యూనిట్ చెప్పినప్పటికీ…జూనియర్ మాత్రం ఈ షెడ్యూల్ ని అనుకున్న టైంకి పూర్తి చేయాల్సిందే అని చెప్పుకొచ్చాడంట. దీంతో ఎన్టీఆర్ ను చిత్ర యూనిట్ మొత్తం మనసులో తిట్టుకుంటూ పని చేస్తున్నారు అని టాలీవుడ్ సినీసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఇప్పటి వరకూ పూర్తైన షూటింగ్ చాలా బాగా వచ్చింది అని, సినిమా మంచి హిట్ అవుతుంది అని ఇప్పటికీ టాలీవుడ్ సర్కిల్స్ లో అప్పుడే రచ్చ స్టార్ట్ అయ్యింది. మరి అంత కసిగా ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage
  • #Jr Ntr
  • #koratala siva
  • #Mohanlal

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

15 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

1 min ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

16 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

17 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version