Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Shaakuntalam Collections: నిరాశపరిచిన ‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..!

Shaakuntalam Collections: నిరాశపరిచిన ‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..!

  • April 15, 2023 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shaakuntalam Collections: నిరాశపరిచిన ‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్  ..!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో బిగ్ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లపై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల అయ్యింది.మొదటి రోజు మొదటి షోతోనే మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది.

దీంతో బాక్సాఫీస్ అద్భుతాలు చేయలేకపోయింది శాకుంతలం చిత్రం. ఒకసారి ‘శాకుంతలం’ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.51 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.13 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
మిగిలిన భాషల్లో 0.23 cr
ఓవర్సీస్ 0.74 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.20 cr

‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.17.5 కోట్లు అని తెలుస్తుంది. మొదటిరోజు ఈ చిత్రం రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.15.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చాలా టఫ్ టార్గెట్. శని, అది వారాలు గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్లే అవకాశం లేదనే చెప్పాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Dev Mohan
  • #Gunasekhar
  • #Kabir Bedi
  • #Sachin Khedekar

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

3 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

22 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

24 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

24 mins ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

3 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version