Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shah Rukh Khan: సౌత్ హీరోలూ.. అందులో కాస్త తగ్గండి : షారుఖ్ ఖాన్

Shah Rukh Khan: సౌత్ హీరోలూ.. అందులో కాస్త తగ్గండి : షారుఖ్ ఖాన్

  • January 29, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: సౌత్ హీరోలూ.. అందులో కాస్త తగ్గండి  : షారుఖ్ ఖాన్

బాలీవుడ్లో సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. బాలీవుడ్ స్టార్లు కూడా ఈ విషయాన్ని గ్రహించారు. కాబట్టి.. వాళ్ళు వేరే చోట ఈవెంట్లకి వెళ్ళినప్పుడు సౌత్ హీరోల ప్రస్తావన తెచ్చి హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా అదే చేశాడు. విషయం ఏంటంటే.. దుబాయ్ వేదికగా ‘గ్లోబల్ విలేజ్‘ అనే కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా షారుఖ్‌ ఖాన్ హాజరయ్యాడు.

Shah Rukh Khan

దుబాయ్ లో షారుఖ్ ఖాన్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో వారి కోసం డాన్స్ చేశాడు. దీంతో అక్కడి వారంతా రెట్టింపు ఉత్సాహంతో డాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేశారు. అనంతరం షారుఖ్ తన స్పీచ్ తో కూడా ఆకట్టుకున్నాడు. షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “సౌత్ సినిమా స్టార్లు అయిన ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan), యశ్ (Yash), అల్లు అర్జున్ (Allu Arjun), రజనీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay Thalapathy).. వంటి వారు నా ఫ్రెండ్స్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

Allu Arjun in the thousand crore club in North

అయితే ఈ సందర్భంగా వాళ్లకి నేను ఒక రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే.. మీరు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపాలి. ఎందుకంటే మిగిలిన విషయాల్లో ఓకే కానీ డాన్స్ విషయంలో నేను మిమ్మల్ని ఫాలో కావడం కష్టం” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి జనాలు అంతా నవ్వేశారు. పోటీగా ఉన్న సౌత్ హీరోల పేర్లు షారుఖ్ ఖాన్ వంటి స్టార్.. స్టేజిపై చెప్పడమే ఓ అద్భుతం. ఇది అందరి ఫాన్స్ హృదయాలను టచ్ చేసినట్టు అయ్యింది.

Allu Arjun and Prabhas Surpass Shah Rukh Khan's Box Office Records

అయితే డాన్స్ విషయంలో షారుఖ్ ఖాన్ ఏమీ తక్కువ కాదు. స్పీడ్ గానే డాన్స్ చేస్తాడు. ఇక ‘పఠాన్’ ‘జవాన్’ (Jawan) వంటి బ్లాక్ బస్టర్లతో ఫామ్లో ఉన్న షారుఖ్ ‘డంకి’ (Dunki) తో కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. తర్వాత సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో ‘కింగ్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీన్ని సిద్దార్థ్, షారుఖ్..లే నిర్మించబోతున్నారని సమాచారం. త్వరలోనే దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.

 ‘తండేల్’ గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shah Rukh Khan

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

15 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

10 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

11 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

12 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

12 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version