Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shahrukh Khan: విజయ్ ‘బీస్ట్’ సినిమాపై షారుఖ్ కామెంట్స్!

Shahrukh Khan: విజయ్ ‘బీస్ట్’ సినిమాపై షారుఖ్ కామెంట్స్!

  • April 7, 2022 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shahrukh Khan: విజయ్ ‘బీస్ట్’ సినిమాపై షారుఖ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ ట్రైలర్ విడుదల చేసిన రెండు రోజుల్లోనే తెలుగు, హిందీ ట్రైలర్ లను విడుదల చేశారు.

హిందీలో విడుదలైన ‘బీస్ట్’ ట్రైలర్ ను చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విజయ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. విజయ్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. ‘బీస్ట్’ ట్రైలర్ ను కూడా షేర్ చేశారు. ‘నేను అట్లీతో కూర్చున్నాను. నాలాగే ఆయన కూడా విజయ్ కి పెద్ద ఫ్యాన్. ‘బీస్ట్’ ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. బాలీవుడ్ బాద్ షా అయిన షారుఖ్ ఖాన్ స్వయంగా ‘బీస్ట్’ ట్రైలర్ ను ప్రశంసించడం గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలానే విజయ్ కి ఫ్యాన్ అని చెప్పడంతో సంతోషపడిపోతున్నారు. ఫ్యూచర్ లో షారుఖ్, విజయ్ కలిసి ఓ సినిమా తీస్తారని ఆశిస్తున్నామంటూ విజయ్ ఫ్యాన్స్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఇది షారుఖ్, విజయ్ ఫ్యాన్స్ సంతోషించే విజయమని..

త్వరలోనే షారుఖ్, విజయ్ లు కలిసి ఓ సినిమా చేయాలని కోరుతున్నారు. దీని గురించి ఆలోచించమని దర్శకులు అట్లీ, జగదీశ్ బ్లిస్ లకు సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. అట్లీ-షారుఖ్ కాంబినేషన్ లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా కనిపించనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Nelson Dilipkumar
  • #Pooja Hegde
  • #selvaraghavan
  • #Sharukh

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

49 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

42 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

3 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version