Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Television » Guppedantha Manasu: మహేంద్రను డాడ్ అంటూ పిలిచిన రిషి… ప్రశ్నించిన ఏంజెల్!

Guppedantha Manasu: మహేంద్రను డాడ్ అంటూ పిలిచిన రిషి… ప్రశ్నించిన ఏంజెల్!

  • July 15, 2023 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu: మహేంద్రను డాడ్ అంటూ పిలిచిన రిషి… ప్రశ్నించిన ఏంజెల్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా విశ్వం ఏంజెల్ వసుధార, రిషి హాల్లో కూర్చుని సెమినార్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సెమినార్ ఇంత సక్సెస్ అయింది నీకు ఇది మొదటి సెమినార్ లేకపోతే ఇదివరకే ఎక్కడైనా లెక్చరర్ గా పనిచేసేవా అంటూ విశ్వం అడుగుతారు. దాంతో రిషి కంగారుగా లేదని చెబుతాడు.అదే సమయంలో ఏంజెల్ ఎక్కడా చేసి ఉండడులే విశ్వం మనం ఎంతగా బ్రతిమలాడితేనే కాలేజీకి వచ్చాడు అంటూ చెబుతుంది.

మరోవైపు వసుధర మీరు ఇలా అబద్దం చెప్పడానికి నేనే కారణం అంటూ మనసులో బాధపడుతుంది. ఎదురుగా జగతి ఇచ్చిన బొకే ఉండడంతో రిషి దానిని పడేమని చెబుతాడు. దాంతో ఏంజెల్ ఇంత అందమైన బొకేని పడేయడం ఎందుకు అందరం కలిసి ఓ సెల్ఫీ దిగుదామని రిషికి ఇష్టం లేకపోయినా బలవంతంగా సెల్ఫీ దిగుతుంది. మరోవైపు శైలేంద్ర రిషి బ్రతికి ఉన్నాడన్న విషయం తన తల్లికి చెబుతాడు. దీంతో షాక్ అయినా దేవయాని అలా ఎలా జరిగింది చనిపోయాడు అన్నావు కదా అని అడగడంతో ఆ ఎదవలు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెబుతాడు.డిపిఎస్టి సామ్రాజ్యం మొత్తం నాదేననుకున్నాను.

మరి ఈ రిషి బ్రతికి వచ్చాడు అంటూ శైలేంద్ర ఫ్రస్టేషన్లో పిచ్చోడిలాగా మాట్లాడతారు. శైలేంద్ర అలా మాట్లాడటంతో చిన్నగా మాట్లాడు ధరణి వింటుంది. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అక్కడే ఉండి వారి ప్రతి ఒక్క కదలికను గమనించు ఏ విషయమైనా నాకు చెప్పు అంటూ దేవయాని తనని పంపిస్తుంది. మరోవైపు ఏంజెల్ వసు బెడ్ సర్దుతూ ఉంటారు మన ఇంటికి గెస్ట్లు ఎవరు వస్తున్నారు అని వసు అడగగా ఏంజెల్ సర్ప్రైజ్ అంటుంది హాల్లో ఉన్నటువంటి రిషి గెస్టులు ఎవరు వస్తున్నారు అని అడగడంతో అంతలోపు మహేంద్ర జగతి వస్తారు.

చెప్పడం ఎందుకు వారిని ఇన్వైట్ చేద్దామంటూ బయటకు వెళ్తారు. మహేంద్ర జగతి కారు దిగడం చూసి రిషి షాక్ అవుతాడు.వారికి ఈ సిటీలో రెండు రోజులు పని ఉందట బయట ఎక్కడ ఉంటారు. ఎలాగో నీకు ఆత్మీయులు అన్నావు కదా వారు కూడా ఇక్కడే ఉంటారని విశ్వం చెబుతాడు.లోపలికి వచ్చిన రిషి మూడిగా ఉండడంతో వారిని ఇన్వైట్ చేయడం వల్ల నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా రిషి అని విశ్వం అడిగితే అదేమీ లేదని చెబుతాడు.

మహేంద్ర మాట్లాడుతూ నాకు తెలిసి రిషి ఎక్కువగా మాట్లాడరు ఎవరికైనా ఏదైనా సహాయం అడిగితే వెంటనే సహాయపడతాడు అంటూ మహేంద్ర చెబుతాడు.దాంతో విశ్వం అవును తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. రిషిని కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా గొప్పగా పెంచారు అంటూ విశ్వం మాట్లాడటంతో ఆ అదృష్టవంతులు మేమే కానీ కాలం ఆడుతున్న వింత నాటకంలో తన ముందు పరాయి వాళ్ళగా ఉండాల్సి వచ్చిందని జగతి మనసులో బాధపడుతుంది. అంతలోపు విశ్వం గెస్టులు వచ్చారంటూ చెప్పడంతో ఏంజెల్ వసు ఇద్దరు బయటకు వస్తారు.

అయితే అక్కడ జగతి మహేంద్రని చూసి వసుధార షాక్ అవుతుంది. జగతి మహేంద్ర కూడా వసుధార అక్కడే ఉండడం చూసి షాక్ అవుతారు.వసుధార ఇక్కడ ఎందుకు ఉందన్న సందేహం రావడంతో తనుకు చిన్న యాక్సిడెంట్ అయింది. అందుకే ఇక్కడే ఉందని చెప్పడంతో జగతి విలవిలలాడిపోతుంది. ఇక తనకు పని ఉందని చెప్పి విశ్వం బయటకు వెళ్తూ మహేంద్ర వారికి రూమ్ చూపించమని ఏంజెల్ కి చెబుతాడు తను సరే అంటుంది.

మహేంద్ర రిషి గది చూపించు అని అడగడంతో సరే డాడ్ పదండి అంటాడు దాంతో ఒక్కసారిగా ఏంజెల్ షాక్ అవుతుంది. ఏంటి తనని డాడ్ అని పిలిచావా అని అడగడంతో కంగారుపడిన రిషి నేను అలా పిలవలేదే అంటూ మాట మారుస్తారు. దీంతో నాకు ఏమైనా చెవుడు ఉందా అంటూ కాసేపు గోల చేస్తుంది ఇంతటితో ఈ (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu
  • #Jyothi Rai
  • #Mukesh Gowda
  • #Raksha Gowda
  • #Sai Kiran

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

8 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

8 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

8 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

10 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

12 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

11 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

12 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

16 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version