Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Shankar: ఆ పేరుకు ప్రాధాన్యత ఇస్తున్న మెగా హీరోస్.. ఆ పేరు కలిసొచ్చిందా?

Shankar: ఆ పేరుకు ప్రాధాన్యత ఇస్తున్న మెగా హీరోస్.. ఆ పేరు కలిసొచ్చిందా?

  • June 21, 2023 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ఆ పేరుకు ప్రాధాన్యత ఇస్తున్న మెగా హీరోస్.. ఆ పేరు కలిసొచ్చిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది మెగా ఫ్యామిలీలో వరుసగా శుభాలు జరగడంతో మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థం జరిగింది.

రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా కూడా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక రాంచరణ్ ఉపాసనలకు కుమార్తె జన్మించారు. ఇలా మెగా కుటుంబంలో అన్నీ కూడా చాలా శుభ పరిణామాలే జరగడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు గాంజా శంకర్ (Shankar) అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇలా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మెగా హీరోల సినిమాలలో టైటిల్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మెగా హీరోలకు శంకర్ అనే టైటిల్ కలిసి వచ్చిందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యకు సింహ టైటిల్ కలిసి వచ్చినట్టు మెగా హీరోలకు కూడా శంకర్ అనే పేరు కలిసి వచ్చిందా అందుకే వారందరూ కూడా తమ సినిమాలలో శంకర్ ఉండేలా చూసుకుంటున్నారా అంటూ వార్తలు వినపడుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే శంకర్ దాదా ఎంబిబిఎస్ శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలలో నటించారు. తాజాగా ఈయన మరోసారి భోళా శంకర్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇదివరకు గుడుంబా శంకర్ అనే సినిమాలో నటించారు.  తాజాగా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకి కూడా గాంజా శంకర్ అనే టైటిల్ రిజిస్టర్ చేశారని తెలియడంతో మెగా హీరోలకు శంకర్ అనే పేరు కలిసొచ్చిందా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #Ram Charan
  • #Sai Dharam Tej

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

trending news

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 hour ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

2 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

3 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

4 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

6 hours ago

latest news

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

1 hour ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version