Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగా మల్టీస్టారర్ కి భారీ ప్లాన్!

మెగా మల్టీస్టారర్ కి భారీ ప్లాన్!

  • November 2, 2020 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా మల్టీస్టారర్ కి భారీ ప్లాన్!

సౌత్ సినిమాలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. ‘జెంటిల్ మెన్’ సినిమా నుండి ‘2.0’ వరకు ఆయన తీసిన సినిమాను అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ 2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఇండియన్’కు ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా రకరకాల కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. షూటింగ్ స్పాట్ లో పొరపాట్ల వలన టెక్నీషియన్లు చనిపోవడం, పాలిటిక్స్ కారణంగా కమల్ సినిమాకి బ్రేక్ ఇవ్వడం.. ఇప్పుడేమో కరోనా.. ఇలా పలు కారణాల వలన ‘ఇండియన్ 2’ సినిమా ముందుకు కదలడం లేదు.

దీంతో ఏడాది కాలంగా శంకర్ ఖాళీగా ఉన్నారు. లాక్ డౌన్ లో శంకర్ తన తదుపరి సినిమా మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒక మల్టీస్టారర్ సినిమా తీయడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాది నాలుగు భాషల్లో మంచి పేరున్న శంకర్.. ఈ నాలుగు బాషల నుండి ఒక్కో స్టార్ హీరోను ఎన్నుకొని మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నారట. కన్నడ నుండి ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్.. తమిళం నుండి విజయ్ సేతుపతిలతో పాటు తెలుగు, మలయాళ భాషల నుండి ఇద్దరు స్టార్ హీరోలను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురాబోతున్నారట.

రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ గనుక కొన్ని రోజుల్లో మొదలుకాకపోతే శంకర్ ఈ మల్టీస్టారర్ ని మొదలుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటీవల శంకర్ ‘ఇండియన్ 2’ చిత్ర నిర్మాతలతో విసిగిపోయి.. సినిమా పునః ప్రారంభించకపోతే తను వేరే సినిమాను మొదలుపెడతానని హెచ్చరించారు. అందుకే ఈ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shanker
  • #Indian 2
  • #Kamal Hassan
  • #Shanker
  • #Vijay Sethupathi

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

19 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version