Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే పంచ్ ఇచ్చిన హమీదా..!

Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే పంచ్ ఇచ్చిన హమీదా..!

  • October 10, 2021 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే పంచ్ ఇచ్చిన హమీదా..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం హౌస్ మేట్స్ మద్యన మాటల యుద్ధం జరిగింది. హౌస్ట్ నాగార్జున ముందే ఒకరికొకరు పంచ్ లు వేస్కున్నారు. రూలర్, స్లేవ్ గేమ్ లో భాగంగా హౌస్ మేట్స్ ఒకరికి కిరీటాన్ని పెడుతూ, హౌస్ లో శాసించేది ఎవరు., బానిసగా మారింది ఎవరు అనేది వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు చెప్పారు. ఇక్కడే షణ్ముక్ తనకి తాను కిరీటం పెట్టుకుని నాకు నేనే రాజుని సార్.. నాకు ఎవరు ఇవ్వక్కర్లేదు అంటూ మాట్లాడాడు. వెంటనే నాగార్జున అందుకే నిన్ను 8మంది నామినేట్ చేశారు అంటూ చెప్పాడు. దీనికి కూడా సీక్రెట్ గా చేశారు సార్.. ఓపెన్ గా చేయలేకపోయారు అనేసరికి హౌస్ మేట్స్ కి బాగా మండింది.

వెంటనే ప్రియా ఓపెన్ అయినా కూడా నేనే చేసేదాన్ని అంటూ చెప్పింది. ఇక్కడే నాగార్జున కూడా ఛాలెంజ్ విసురుతున్నాడు చూడండి అంటూ మాట్లాడాడు. మరోవైపు షణ్ముక్ కిరీటాన్ని ఈసారి రవికి పెట్టి నా దృష్టిలో రవి రూలర్ అంటూ చెప్పాడు. అలాగే స్లేవ్ గా హమీదా తలపై టోపీని పెట్టాడు. హౌస్ లో ఈవారం నాకు అసలు హమీదా కనిపించలేదని, కేవలం 14మందితో మాత్రమే గేమ్ ఆడినట్లుగా ఉందని చెప్పాడు. దీనికి హమీదా నువ్వు గేమ్ ఆడావా అంటూ కౌంటర్ వేసింది. నేను ఏం గేమ్ ఆడానో జనాలకి తెలుసు అంటూ ఆడియన్స్ ని లాగాడు షణ్ముక్. అక్కడే జనాలు ఎందుకు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్పు అంటూ నిలదీసింది.

అంతేకాదు, క్వాయిన్స్ విషయంలో నాదగ్గరే ఎక్కువ క్వాయిన్స్ ఉన్నాయి అంటూ షణ్ముక్ గర్వంగా మాట్లాడాడు. దీనికి హమీదా వేరేవాళ్లు గేమ్ ఆడి నీకు క్వాయిన్స్ ఇచ్చారు అంటూ పంచ్ వేసింది. దీనికి నాగార్జున సపోర్టివ్ గా మాట్లాడారు. అయినా కూడా షణ్ముక్ నేను ఏం గేమ్ ఆడానో అందరికీ తెలుసు అంటూ కవర్ చేశాడు.ఏది ఏమైనా నువ్వు మిర్చి తిన్నాక బాగా మారావ్, అలాగే 8మంది నామినేట్ చేసిన తర్వాత కూడా ఇంకా బాగా మారావ్ అంటూ చెప్పాడు. శ్రీరామ్ విషయంలో షణ్ముక్ మాట్లాడిన మాటలని , అలాగే హౌస్ మేట్స్ గురించి షణ్ముక్ చేసిన కామెంట్స్ ని హౌస్ట్ నాగార్జున అలాగే వదిలేశారు. అందుకే, షణ్ముక్ కి ఇచ్చిన డోస్ సరిపోలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అదీవిషయం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida
  • #nagarjuna
  • #Shanmukh Jaswanth

Also Read

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

related news

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

trending news

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

12 mins ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

2 hours ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

3 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

8 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

1 hour ago
Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

3 hours ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

5 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version