Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఏకంగా 10మంది నామినేషన్స్, డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురే..!

Bigg Boss 5 Telugu: ఏకంగా 10మంది నామినేషన్స్, డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురే..!

  • October 12, 2021 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఏకంగా 10మంది నామినేషన్స్, డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆరవవారం నామినేషన్స్ చాలా హీటెక్కాయి. ముఖ్యంగా ఒకరికొకరు రిలేషన్స్ ని తెంపేసుకున్నారు. దీంతో ఎవరి గేమ్ ప్లాన్ ని వాళ్లు వర్కౌట్ చేశారు. ఈసారి ఏకంగా 10మంది నామినేషన్స్ లోకి వచ్చారు. అనీమాస్టర్ – విశ్వకి, ప్రియాంక -విశ్వకి, షణ్ముక్ – శ్రీరామ్ కి, శ్వేత – సిరికి, జెస్సీ – సన్నీకి ఇలా అందరికీ సాలిడ్ గా పడింది. అందరూ బాగా ఆర్గ్యూచేసుకున్నారు.

ముఖ్యంగా శ్రీరామ్ ఇంకా షణ్ముక్ ఒకరికొకరు మాటల బాణాలు వదులుకున్నారు. హౌస్ లో నువ్వేమన్నా దేవుడివా నువ్వు చెప్పింది చేయాడనికి అంటూ షణ్ముక్ విరుచుకుపడ్డాడు. గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు., నేను గేమ్ అడితే తట్టుకోలేవ్ అంటూ సన్నీ జెస్సీతో ఆర్గ్యూ చేశాడు. నాగేమ్ నేను ఆడుతున్నా అంటే, నా గేమ్ నేను కూడా ఆడుతున్నా అంటూ శ్వేత సిరి ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నారు. అనీమాస్టర్ అయితే అక్కా తొక్కా అంటూ నాతో రిలేషన్ వద్దు అంటూ విశ్వని కట్ చేసేసింది. దీంతో విశ్వ అనీమాస్టర్ అంటూ పిలిచాడు.

ఇలా ఒకరినొకరు ఆర్గ్యూ చేసుకుంటూ మరీ నామినేట్ చేసుకున్నారు. దీంతో ఈవారం ఏకంగా 10మంది నామినేషన్స్ లోకి వచ్చారు. కేవలం నలుగురు మాత్రమే నామినేషన్స్ లోకి రాలేదు. వారిలో షణ్ముక్, కాజల్, అనీమాస్టర్స్ ఉన్నారు. ఇక ప్రియ ఇంటి కెప్టెన్ కాబట్టి ఈవారం నామినేషన్స్ లో లేదు. అయితే, ఈ 10మందిలో ముగ్గురు మాత్రం డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. లోబో, శ్వేత, ఇంకా విశ్వలు డేంజర్ జోన్ లో ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా హమీదాతో పాటుగా లోబో ఇంకా విశ్వలే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు హమీదా ప్లేస్ లో శ్వేత వచ్చింది అంతే. అయితే, ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh
  • #Sreerama Chandra

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

6 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

7 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

7 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

8 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

13 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

15 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

19 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version