Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sharwanand: ‘మనమే’ విషయంలో శర్వానంద్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా..!

Sharwanand: ‘మనమే’ విషయంలో శర్వానంద్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా..!

  • June 1, 2024 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ‘మనమే’ విషయంలో శర్వానంద్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్లో ఉన్న టైర్ 2 హీరోల్లో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకడు. ఇతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది అనే నమ్మకం జనాల్లో ఉంది. యూత్ కి మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. శర్వానంద్ ఎక్కువగా వాళ్లనే టార్గెట్ చేసి.. సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే అతని గత చిత్రం ‘ఒకే ఒక జీవితం’(Oke Oka Jeevitham)   ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. అందులో కూడా మదర్ సెంటిమెంట్ ఉన్నా.. అది హైలెట్ అయ్యింది తక్కువ.

ఇంకో రకంగా చెప్పాలంటే ‘శతమానం భవతి’ శర్వానంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఆ సినిమా రూ.35 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. దాని తర్వాత శర్వానంద్ కి హిట్లు పడినా.. దానిని మ్యాచ్ చేయలేదు. అయితే ఈసారి మాత్రం ‘మనమే’ (Manamey) తో ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) రేంజ్ సక్సెస్ కొడతాను అని శర్వానంద్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. శర్వానంద్ మాట్లాడుతూ ” ‘మనమే’ సినిమాని నా టీం అంతా చూడటం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

సినిమా చూసిన వాళ్ళందరూ సూపర్ అని చెప్పారు. ఈసారి పక్కాగా చెబుతున్నా.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ‘శతమానం భవతి’ రేంజ్లో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుంది” అంటూ చెప్పుకొచ్చిన శర్వానంద్.. ఆ తర్వాత ‘ ‘మురారి’ (Murari) ‘ఖుషి’ (Kushi) సినిమాల్లో హీరో, హీరోయిన్లు తిట్టుకుంటూ ఉంటారు. ‘మనమే’ సినిమాలో కూడా అంతే. ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది’ అంటూ చెప్పుకురావడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Manamey
  • #sharwanand
  • #Sriram adittya

Also Read

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

trending news

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 hours ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

3 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

9 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

1 day ago
Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 hours ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

4 hours ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version