Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Sharwanand: ఆ సినిమాతో శర్వా ఆశలు నెరవేరుతాయా..?

Sharwanand: ఆ సినిమాతో శర్వా ఆశలు నెరవేరుతాయా..?

  • March 30, 2021 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ఆ సినిమాతో శర్వా ఆశలు నెరవేరుతాయా..?

టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు హీరో శర్వానంద్. ఈ నెల 11వ తేదీన శర్వానంద్ హీరోగా తెరకెక్కి విడుదలైన శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బిలో యావరేజ్ సినిమాగా నిలిచింది. పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టుకోలేకపోవడం గమనార్హం. శ్రీకారం సినిమా కలెక్షన్లు శర్వానంద్ కెరీర్ పై కూడా ప్రభావం చూపాయి.

శతమానం భవతి సినిమా తరువాత శర్వానంద్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడిపడి లేచే మనసు, సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన రణరంగం, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన 96 సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన జాను, కిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీకారం సినిమాలతో శర్వానంద్ కు హిట్ దక్కలేదు. శర్వానంద్ ప్రస్తుతం అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాపైనే శర్వానంద్ ఆశలు పెట్టుకోగా మహాసముద్రం సినిమా శర్వానంద్ ఆశలు నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఆర్.ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు నెల 19వ తేదీన మహాసముద్రం సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో అజయ్ భూపతికి హిట్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. శర్వానంద్ ఎంచుకునే కథలు బాగానే ఉన్నా సినిమా విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అవుతుండటం గమనార్హం. మరి మహాసముద్రం సినిమా అయినా శర్వానంద్ ఆశించిన స్థాయి సక్సెస్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharwanand
  • #Hero Sharwanand
  • #Maha Samudram Movie
  • #sharwanand
  • #Sreekaram

Also Read

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

related news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

trending news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

18 mins ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

13 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

15 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

16 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

18 hours ago

latest news

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

17 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

18 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

1 day ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version