Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sharwanand , Rakshitha: పూనకాలు లోడింగ్ అంటూ రెచ్చిపోయిన శర్వానంద్.. వీడియో వైరల్!

Sharwanand , Rakshitha: పూనకాలు లోడింగ్ అంటూ రెచ్చిపోయిన శర్వానంద్.. వీడియో వైరల్!

  • June 3, 2023 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand , Rakshitha: పూనకాలు లోడింగ్ అంటూ రెచ్చిపోయిన శర్వానంద్.. వీడియో వైరల్!

శర్వానంద్ రక్షిత వివాహం జైపూర్ లోని శ్రీ లీల ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన పెళ్లి వేడుక రెండు రోజులపాటు ఎంతో ఘనంగా జరగడంతో పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈయన పెళ్లికి సంబంధించిన హాల్ది సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక శర్వానంద్ సంగీత్ వేడుకలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

శర్వానంద్ (Sharwanand) ఎంతో ఆప్త మిత్రులు అయినటువంటి రానా అఖిల్ రామ్ చరణ్ వంటి సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇకపోతే తాజాగా శర్వానంద్ సంగీత్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శర్వానంద్ మెగాస్టార్ చిరంజీవి పాటకు అద్భుతమైన స్టెప్పులు వేశారు. ఈ సంగీత్ వేడుకలో భాగంగా శర్వానంద్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అనే పాటకు తన భార్య రక్షితతో కలిసి అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు.

ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇందులో రామ్ చరణ్ కూడా కనిపిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక శర్వానంద్ రక్షితల వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం అనే విషయం మనకు తెలుస్తుంది. ఈయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు.

రక్షిత ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనే విషయం మనకు తెలిసిందే. ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరుపుకున్న శర్వానంద్ తాజాగా నేడు రక్షిత మెడలో మూడు ముళ్ళు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా ఈయన వివాహం జరగడంతో అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Don’t Stop Dancing, Poonakalu Loading. Mega Wedding with All Boss Banisa’s at One Place pic.twitter.com/STXHyHDx03

— Raees (@RaeesHere_) June 2, 2023

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sharwanand
  • #rakshita
  • #Rakshita Reddy
  • #sharwanand

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 mins ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 hour ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

4 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

5 hours ago

latest news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

37 mins ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

54 mins ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

1 hour ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

2 hours ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version