Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sharwanand: ఆ సినిమాతో శర్వా ఆశలు తీరతాయా?

Sharwanand: ఆ సినిమాతో శర్వా ఆశలు తీరతాయా?

  • October 16, 2021 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ఆ సినిమాతో శర్వా ఆశలు తీరతాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరు. యూత్ లో ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కథల ఎంపికలో చేస్తున్న తప్పులు శర్వానంద్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుస విజయాలతో మార్కెట్ ను పెంచుకున్న శర్వానంద్ కు వరుస ఫ్లాపుల వల్ల మార్కెట్ తగ్గే అవకాశం అయితే ఉంది. శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటించిన మహాసముద్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మహాసముద్రం సినిమాలోని పాత్ర శర్వానంద్ కు సూట్ కాలేదనే కామెంట్లు వినిపించాయి. మహానుభావుడు సక్సెస్ తర్వాత నటించిన సినిమాలన్నీ శర్వానంద్ కు చేదు ఫలితాన్ని మిగులుస్తున్నాయి. అయితే కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాపైనే ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని శర్వానంద్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా రిలీజైన ఆడవాళ్లు మీకు జోహార్లు పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతోనైనా శర్వానంద్ ఆశలు తీరతాయేమో చూడాల్సి ఉంది.

శర్వానంద్ భవిష్యత్తు సినిమాలు కూడా ఫ్లాప్ అయితే అతని మార్కెట్ తగ్గే ఛాన్స్ ఉంది. శర్వానంద్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని శర్వానంద్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది విడుదలైన శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదనే విషయం తెలిసిందే. రణరంగం సినిమా శర్వానంద్ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో ఒకటి కాగా అలాంటి కథే అయిన మహాసముద్రం కథను ఎంచుకుని శర్వానంద్ తప్పు చేశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero sharwanad
  • #maha samudram
  • #sharwanad

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version