Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sharwanand: మెగా ప్రిన్సెస్ కోసం శర్వానంద్ అలాంటి గిఫ్ట్స్ తీసుకొచ్చారా?

Sharwanand: మెగా ప్రిన్సెస్ కోసం శర్వానంద్ అలాంటి గిఫ్ట్స్ తీసుకొచ్చారా?

  • June 30, 2023 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: మెగా ప్రిన్సెస్ కోసం శర్వానంద్ అలాంటి గిఫ్ట్స్ తీసుకొచ్చారా?

మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమె జన్మించి నేటికి సరిగ్గా పది రోజులు అయింది దీంతో నేడు చిన్నారి బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇకపోతే మెగా వారసురాలు పుట్టిన విషయం తెలియడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం తరలి రావడమే కాకుండా తనకోసం ఖరీదైన కానుకలు కూడా తీసుకువస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ఇండియన్ కుబేరుడు గా పేరు పొందినటువంటి ముఖేష్ అంబానీ రాంచరణ్ కుమార్తె కోసం బంగారు ఉయ్యాల కానుకగా పంపించారని సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా రాంచరణ్ ప్రాణ స్నేహితుడు నటుడు శర్వానంద్ సైతం ఊహించని విధంగా రాంచరణ్ కుమార్తె కోసం స్పెషల్ గిఫ్ట్స్ తీసుకువచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారని తెలుస్తోంది. మరి శర్వానంద్ రామ్ చరణ్ కుమార్తె కోసం ఎలాంటి గిఫ్ట్స్ తీసుకువచ్చారనే విషయానికి వస్తే…

రామ్ చరణ్ కు కుమార్తె పుట్టడంతో (Sharwanand) శర్వానంద్ చిన్నారి కోసం లక్ష్మీదేవి లాకెట్ కానుకగా ఇచ్చారట. దీనితోపాటు ఏడాది పాటు చిన్నారికి సరిపడా బట్టలు బొమ్మలతో పాటు ఇతర బేబీ ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా రామ్ చరణ్ కుమార్తె కోసం శర్వానంద్ స్పెషల్ గా తీసుకువచ్చారని తెలుస్తుంది. ఇలా తన మిత్రుడు కూతురి పట్ల శర్వానంద్ చూపించిన ప్రేమకు మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరాల్ గా మారడంతో ఇది తెలిసినటువంటి మెగా ఫ్యాన్స్ ఇప్పటివరకు మెగా హీరోలు ఎవరు కూడా రామ్ చరణ్ కుమార్తె కోసం ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదని వారితో పోలిస్తే శర్వానంద్ ఎంతో బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాంచరణ్ శర్వానంద్ మధ్య విడుదయలేని స్నేహబంధం ఉందని చెప్పాలి. ఇద్దరు ఎంతో ప్రాణ స్నేహితులని విషయం అందరికీ తెలిసిందే.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #sharwanand
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

18 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

46 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

23 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version