Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Oke Oka Jeevitham Teaser: ఈసారి శర్వా హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

Oke Oka Jeevitham Teaser: ఈసారి శర్వా హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

  • December 29, 2021 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Oke Oka Jeevitham Teaser: ఈసారి శర్వా హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

‘డ్రీం వారియర్ పిక్చర్స్’ పతాకం పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు,ఎస్.ఆర్.ప్రభు లు నిర్మాతలుగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్.. ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ కాగా అక్కినేని అమల ఓ కీలక పాత్ర పోషిస్తుంది. నాజర్ కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు. ఇది ఒక బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కుతుంది. తెలుగుతో పాటు తమిళంలో ‘కణం’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

2022 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ‘ఒకే ఒక జీవితం’ టీజర్ ను బట్టి చూస్తే.. ఇది ఒక టైం ట్రావెలింగ్ మెషిన్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్టు స్పష్టమవుతుంది. టెక్నీకల్ గా ఈ చిత్రం చాలా గ్రాండియర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. భవిష్యత్తు నుండీ వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళ ఎమోషనల్ జర్నీనే ‘ఒకే ఒక జీవితం’ అని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు.

శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ల నటన మరోసారి హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఈ టీజర్ సినిమా చూడాలనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని శర్వానంద్.. ఈ చిత్రంతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడనే భరోసా ఇస్తుంది ఈ టీజర్. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి:

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Akkineni
  • #Oke Oka Jeevitham Movie
  • #Ritu Varma
  • #sharwanand
  • #Shree Karthick

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

9 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

21 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

24 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 day ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version