మామిడి తోటలో ఈత కల్లు, మటన్ కూర లాగిస్తున్న శివజ్యోతి!.. వైరల్ అవుతున్న పిక్..!

తీన్‌మార్ సావిత్రిగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుని, స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ అయిన శివజ్యోతి రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ ఒకటి పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.. తెలంగాణకు చెందిన శివజ్యోతికి సంసృతి సాంప్రదాయలంటే ఎంతిష్టమో ఫెస్టివల్స్ తను పోస్ట్ చేసే పిక్స్, వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది.. ముఖ్యంగా యాస మీద ఆమెకున్న పట్టు అందర్నీ ఆకట్టుకుంటుంది కూడా.. శివజ్యోతి.. మామిడి తోటలో కూర్చొని మటన్ కూర తింటున్నానని చెప్తూ..

‘మా ఊరు మామిడి తోటలో మటన్ కూర, మక్క గుడాలు, ఈత కల్లు’ అంటూ పిక్ పోస్ట్ చేసింది. స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ అయినా కానీ చాలా సింపుల్‌గా నేలమీద కూర్చుని ఫోటోకి ఫోజిచ్చింది.. శివజ్యోతి కల్లు తాగుతూ చిల్ అవుతున్న ఫోటో చూసి ఫ్యాన్స్, నెటిజన్స్.. ‘ఎంజాయ్ అంటే నీదే.. మస్త్ ఖుషీగా ఉన్నట్టున్నవ్ కానీ’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఇన్‌స్టాలో 1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారామెకి. ‘బిగ్ బాస్’ తర్వాత శివజ్యోతి పాపులారిటీ మరింత పెరిగింది. తర్వాత కూడా తనకిష్టమైన న్యూస్ రీడర్‌గానే కంటిన్యూ అవుతుంది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus