Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Hero Nani: అప్పుడతను హ్యాండ్ ఇచ్చాడు.. ఇప్పుడు అతనే చేయందించాడు..!

Hero Nani: అప్పుడతను హ్యాండ్ ఇచ్చాడు.. ఇప్పుడు అతనే చేయందించాడు..!

  • September 2, 2021 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: అప్పుడతను హ్యాండ్ ఇచ్చాడు.. ఇప్పుడు అతనే చేయందించాడు..!

‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి రెండు లవ్ స్టోరీలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ…ఈసారి రూటు మార్చి ఓ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందించాడు. అదే ‘టక్ జగదీష్’ మూవీ. సెప్టెంబర్ 10న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల కాబోతుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఈ సినిమా కనుక హిట్ అయితే.. దర్శకుడు శివ నిర్వాణకి పెద్ద హీరోల నుండీ కూడా ఫోన్లు రావచ్చు. ఇదిలా ఉండగా.. ‘మజిలీ’ చిత్రానికి రివర్స్ లో ‘టక్ జగదీష్’ కు ఓ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అది ఈపాటికే చాలా మంది కనిపెట్టేసి ఉంటారు.విషయం ఏంటంటే.. శివ నిర్వాణ మొదటి రెండు సినిమాలకి ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ లకి గోపి సుందర్ సంగీతం అందించాడు. అయితే ‘మజిలీ’ కి వచ్చేసరికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకి తమన్ అందించిన బి.జి.యం కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

సినిమాకి ప్రాణం తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరే అనే విధంగా ప్రశంసలు కురిసాయి. అందుకే ‘టక్ జగదీష్’ కు ఏరి కోరి తమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు శివ నిర్వాణ. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ‘టక్ జగదీష్’ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గోపి సుందర్ అందించినట్టు ట్రైలర్ లో స్పష్టంచేశారు. అందుకు ప్రధాన కారణం తమన్ బిజీగా ఉండడమే అని స్పష్టమవుతుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shiva Nirvana
  • #Gopi Sundar
  • #Majili
  • #Nani
  • #Shiva Nirvana

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

5 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

7 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

8 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

9 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version