Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ అలాంటి వ్యక్తి అంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..!

Pawan Kalyan: పవన్ అలాంటి వ్యక్తి అంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..!

  • May 16, 2021 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ అలాంటి వ్యక్తి అంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..!

1,400కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా శివశంకర్ మాస్టర్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. మద్రాస్ లో పుట్టిన శివ శంకర్ మాస్టర్ సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలతో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగశౌర్య సినిమాలకు సైతం కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఒకవైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు శివశంకర్ మాస్టర్ నటుడిగా కూడా గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఇష్టమని పవన్ చాలా మంచి వ్యక్తి శివ శంకర్ మాస్టర్ పేర్కొన్నారు. పవన్ అందరికీ సహాయం చేసే మంచి వ్యక్తి అని తాను పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాకు పని చేశానని ఆయన అన్నారు.

అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం పాటకు తాను కొరియోగ్రాఫర్ గా చేశానని తనను చూడగానే మాస్టర్ గారు ఎలా ఉన్నారు అంటూ పవన్ హగ్ చేసుకున్నారని శివశంకర్ మాస్టర్ పేర్కొన్నారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసే సమయంలో పవన్ బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నారని ఎంతా బాగా చేస్తున్నారు మాస్టర్ అని తనను మెచ్చుకున్నారని శివశంకర్ మాస్టర్ అన్నారు. పవన్ నటుడిగా కంటే ఆయన వ్యక్తిత్వం తనకు ఇష్టమని శివ శంకర్ మాస్టర్ వెల్లడించారు.

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atharintiki Daaredi
  • #pawan
  • #pawan kalyan
  • #Shiva Shankar master

Also Read

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

25 mins ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

20 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

57 mins ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

24 hours ago
Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version