Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఒత్తిడి, ఆరోపణలను తట్టుకోలేక రాజీనామా చేసిన శివాజీ రాజా

ఒత్తిడి, ఆరోపణలను తట్టుకోలేక రాజీనామా చేసిన శివాజీ రాజా

  • April 20, 2018 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒత్తిడి, ఆరోపణలను తట్టుకోలేక రాజీనామా చేసిన శివాజీ రాజా

నెల రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వాళ్ళు చేసే కార్యక్రమాలు బాగున్నాయని ప్రతి ఒక్కరూ కీర్తించారు. శివాజీ రాజా అద్యక్షతన ఈ అసోసియేషన్ ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాయి. అలాగే త్వరలోనే సొంత భవన నిర్మాణానికి నిధులసేకరణపై విదేశాల్లో షోలు కూడా నిర్వహిస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అనే విషయాన్నీ మీడియాలో చర్చకు తెరలేపింది. అంతేకాదు ఛాంబర్ ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో.. ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఆమె చేసిన చర్యను ఖండిస్తూ మా అధ్యక్షుడు శివాజీ రాజా శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేశారు. అక్కడ నుంచి గొడవ మరిన్ని మలుపులుతిరిగింది.

సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో శ్రీ రెడ్డి శృంగార ఫోటోలను బయటపెట్టడం.. మరింత మంది శృంగార లీలలు లీక్ చేస్తాననడంతో.. శివాజీరాజా దిగిరాక తప్పలేదు. ఆమెపై నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో శ్రీ రెడ్డి కాస్త శ్రీ శక్తిగా మారి పవన్, పవన్ తల్లిని దూషించింది. ఆమె వెనుక వర్మ, కొన్ని రాజకీయ శక్తులున్నాయని తెలియడంతో ఈ వివాదం “మా” నుంచి కంట్రోల్ తప్పింది.  దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటై ఈరోజు ఫిలిం ఛాంబర్ కి వచ్చి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ వివాదాలతో.. ప్రముఖుల నుంచి ఒత్తిడి.. రాజకీయ నాయకుల ప్రమేయాలతో శివాజీరాజా విసిగిపోయారు. తన పదవికి రాజీనామా చేశారు. మరి అసోసియేషన్ అతని రాజీనామాని ఆమోదిస్తున్నట్టు ఇంకా ప్రకటన చేయలేదు. రేపటి లోపున ఈ వివాదాలు ఓ కొలిక్కి రానున్నాయని ఫిలిం ఛాంబర్ ప్రముఖులు ఆశిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Chiranjeevi
  • #Film Chamber
  • #Maa Association
  • #Maa Association President Post

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

21 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

21 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

21 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

21 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

2 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

3 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

21 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

22 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version