Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Shivaji: ‘కోర్ట్’ లో శివాజీ వన్ మెన్.. టాలీవుడ్ కి విలన్ లోటు తీరిపోయినట్లే..!

Shivaji: ‘కోర్ట్’ లో శివాజీ వన్ మెన్.. టాలీవుడ్ కి విలన్ లోటు తీరిపోయినట్లే..!

  • March 13, 2025 / 04:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shivaji: ‘కోర్ట్’ లో శివాజీ వన్ మెన్.. టాలీవుడ్ కి విలన్ లోటు తీరిపోయినట్లే..!

నాని  (Nani) నిర్మాణంలో ‘కోర్ట్'(Court)  సినిమా రూపొందింది. రేపు అనగా మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం నిన్న అంటే మార్చి 12న మీడియా కోసం స్పెషల్ గా షో వేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత అందరూ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. టాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఇది బెస్ట్ మూవీ అని పేర్కొన్నారు.

Shivaji

కానీ పరభాషల్లో రూపొందిన ‘ఓ మై గాడ్’ ‘పింక్’ ‘జై భీమ్’ రేంజ్ సినిమాలతో పోల్చి దీన్ని తక్కువగా చూడకూడదు అని నొక్కి మరీ చెబుతున్నారు. మరోపక్క ఈ సినిమాలో మంగపతి అనే నెగిటివ్ రోల్లో సీనియర్ హీరో శివాజీ (Sivaji) నటించాడు. ‘కోర్ట్’ లో హైలెట్ అంటే అంతా మంగపతి పాత్ర గురించే చెబుతున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ పాత్రని చాలా బాగా డిజైన్ చేశాడు అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మార్కో సినిమా.. మధ్యలోనే యువ హీరో జంప్!
  • 2 ఎంగేజ్మెంట్ రింగ్ ను సమంత అలా మేనేజ్ చేసిందా?
  • 3 నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!

‘సినిమాలో లవ్ స్టోరీ విసిగిస్తుంది’ అనే టైంలో మంగపతి పాత్ర ఎంట్రీ ఇవ్వడం.. ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా అని మంగపతి కమెడియన్ రోల్ అనుకోకండి. మూర్ఖత్వంతో నిండిపోయిన ఓ పెద్దమనిషి లాంటి పాత్ర. ఆడపిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనే మెసేజ్ ను కూడా ఈ పాత్రతో అందరికీ చేరువయ్యేలా చేశారు. అయితే క్లైమాక్స్ లో ఈ పాత్రకి ఇచ్చిన ఎండింగ్ ఎందుకో అంత సంతృప్తిని ఇవ్వదు.

ముఖ్యంగా హీరో ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  మంగపతిని విచారించే సీన్ చాలా సింపుల్ గా కానిచ్చేశారు. వారిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ని ఇంకాస్త పొడిగిస్తే బాగుండేది. ఏదేమైనా మంగపతి అయితే విశ్వరూపం చూపించాడు. టాలీవుడ్ కి విలన్ల కొరత ఉన్న ఈ తరుణంలో శివాజీ రూపంలో ఆ లోటు తీరినట్టే అని చెప్పాలి. మిడ్ రేంజ్ సినిమాల్లో విలన్ గా శివాజీ (Shivaji) బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘దిల్ రుబా’ కి అంత బడ్జెట్ అయ్యిందా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Nani
  • #Sivaji

Also Read

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

related news

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

trending news

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

16 mins ago
Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

14 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

14 hours ago
Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

14 hours ago
Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

19 hours ago

latest news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

19 hours ago
ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

1 day ago
Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version