Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pooja Hegde: బుట్టబొమ్మ పరిస్థితి ఇలా అయింది ఏంటి చెప్మా!

Pooja Hegde: బుట్టబొమ్మ పరిస్థితి ఇలా అయింది ఏంటి చెప్మా!

  • April 4, 2022 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: బుట్టబొమ్మ పరిస్థితి ఇలా అయింది ఏంటి చెప్మా!

ఈ మధ్య టాలీవుడ్‌ బుట్టబొమ్మ అని పిలుచుకుంటూ మురిసిపోతున్న హీరోయిన్‌ పూజా హెగ్డే. తొలి ఇన్నింగ్స్‌లో సరైన విజయాలు లేకపోయినా బాలీవుడ్‌కి వెళ్లిన నాయిక ఆమె. అయితే అక్కడా విజయం దక్కక.. తిరిగి సౌత్‌కి వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో అగ్ర హీరోల సరసన నటిస్తూ పాన్‌ ఇండియా నాయిక రేంజికి ఎదిగిపోయింది. ‘రాధేశ్యామ్‌’, ‘బీస్ట్‌’ అంటూ వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేయడంతో అలా అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. అలాంటి పాన్‌ ఇండియా నాయికకు ఘోరం అవమానం జరిగింది అంటున్నారు నెటిజన్లు.

Click Here To Watch NOW

విజయ్‌ ‘బీస్ట్‌’ సినిమా ట్రైలర్‌ వచ్చింది చూశారా? విజయ్‌ అదరగొట్టేశాడు కదా. మరి అందులో పూజా హెగ్డే కూడా ఉంది తెలుసా? అవునా ఎక్కడా కనిపించలేదే అంటారు. అవును మరి ట్రైలర్‌లో ఏదో ఆఖరున ఓ రెండు, మూడు సెకన్లు కనిపిస్తే ఎలా గుర్తుపడతారు మరి. అయితే స్క్రీన్‌ మీద అందంగానే కనిపించినా.. రెప్పపాటులో తారాజువ్వలో కనిపించింది పూజ. ఇప్పుడు ఈ విషయంలో హాట్‌ టాపిక్‌గా మారింది. పూజ లాంటి స్టార్‌ నాయికను ట్రైలర్లో అంత తక్కువ సేపు చూపించడమా అని.

స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్ల పరిస్థితి అలా కనిపించి, ఇలా మెరిపించి, మురిపించి వెళ్లిపోవడమే అంటుంటారు. అతి కొద్ది సినిమాల్లోనే హీరోయిన్లకూ ఇంపార్టెన్స్‌ ఇస్తుంటారు. మేం చెప్పేది స్టార్‌ హీరోల సినిమాల గురించి అని మరచిపోవద్దు. ఇప్పుడు ‘బీస్ట్‌’లో కూడా పాటలు, రొమాంటిక్‌ సీన్స్‌ కోసం కాసేపు పూజ పాత్రను పెట్టారా? అని అడుగుతున్నారు. సినిమాలో కీలక పాత్ర అయితే ట్రైలర్‌లో ఎక్కువ సేపు ఉండాలి కదా అంటున్నారు.

ఇంకా చెప్పాలంటే సినిమా ట్రైలర్‌లో యోగిబాబు పాత్రకు వచ్చిన స్క్రీన్‌ ప్రజెన్స్‌, రియాక్షన్‌ కూడా పూజకు రాలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుడ్డిలో మెల్ల ఏంటంటే… ఈ సినిమా నుండి మొన్నీ మధ్య వచ్చిన రెండు పాటల్లో పూజ అయితే అదిరిపోయింది. కాబట్టి పాటల్లో పూజ ఫుల్‌ గ్లామర్‌ డోస్ పక్కా అని చెప్పొచ్చు. అదంతా పక్కనపెడితే పూజను అంత తక్కువ సేపు చూపించడం వెనుక కారణం ఏంటో?

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Nelson Dilipkumar
  • #Pooja Hegde
  • #selvaraghavan
  • #Vijay

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

11 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

11 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

12 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

12 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

12 hours ago

latest news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

30 mins ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

11 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

16 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

16 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version